ఓ హీరో బట్టలు విప్పడమే సెన్సేషన్ అంటే.. అందులోనూ మరో హీరోతో కంపారిజన్లు.. వాదోపవాదాలు చేయడం.. ఇప్పుడు మరింత సెన్సెషన్.! అయితే ఈ కంపారిజన్.. ఎవరితోనో కాదు.. అవర్ వెరీఓన్ టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)తో…! ఎస్ ! ఎట్ ప్రజెంట్ లైగర్ సినిమాతో.. మన ముందుకు రాబోతున్న విజయ్.. రీసెంట్‌గా ఓ న్యూడ్ పిక్‌ను రిలీజ్ చేశారు. తన మజిఫుల్ బాడీని ఎక్స్‌పోజ్ చేస్తూ.. చేతిలో గులిబీ గుత్తిని తన ప్రైవేట్ పార్ట్స్ కు అడ్డుపెట్టుని.. ఇంటెన్సివ్‌గా చూస్తూ.. ఓ పిక్ ను వదిలారు వీడి. ఈ పిక్ తో అటు బీటౌన్‌లోనూ.. ఇటు టీ టౌన్‌లోనూ హాట్ టాపిక్ అయ్యారు. ఇక వీడీ న్యూడ్ పిక్ రిలీజ్ అయిన కొద్ది రోజులకే రణ్ వీర్(Ranveer Singh) కూడా తన న్యూడ్ ఫోటోలను నెట్టింట వదిలారు. ఓ మ్యాగజీన్ కోసం షూట్ చేసిన ఫోటోల్లో కొంచెం అటీటుగా.. విజయ్ దేవరకొండలా ఫోజిచ్చారు. ఆ ఫోటోలను తన ట్విట్టర్ హ్యాండిలింగ్‌లో షేర్ చేశారు. నెట్టింట వైరల్ అవుతున్నారు. అయితే ఇదే ఇప్పుడు నెట్టింట చిన్న వార్‌కు తెరతీసింది. బాలీవుడ్ విజయ్ ఫ్యాన్స్‌ను యాక్టివేట్ చేసింది.
రణ్‌వీర్ అంటే గిట్టని వారు.. విజయ్ దేవరకొండను ఇష్టపడే నార్త్ వాళ్లు.. ఇప్పుడీ ఫోటోలను కంపేర్ చేస్తూ.. రణ్‌వీర్ ను ఏకిపారేస్తున్నారు. రౌడీతో కంపేర్ చేస్తే నీ న్యూడ్ లుక్స్ బాలేవు అంటూనే.. వరస్ట్ పిక్ ఎవర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక VD ట్రెండ్ సెట్టర్.. యు ఆర్ జెస్ట్ ఫాలోవర్ అంటూ.. వీరి ఫోటోలతో మీమ్స్ చేస్తున్నారు నెట్టింట వైరల్ చేస్తున్నారు.