AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hrithik Roshan: ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన విడాకులు వీరివే.. తన మాజీ భార్యకు హృతిక్ రోషన్ ఎన్ని కోట్ల భరణం ఇచ్చాడంటే..

కానీ గతంలో వీరిద్దరు విడాకులు ప్రకటించడం అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. హృతిక్ రోషన్ మల్టీ మిలియనీర్. హృతిక్ రోషన్, సుస్సానే ఖాన్ తమ విడాకుల గురించి ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదు. హృతిక్ రోషన్, సుస్సానే దంపతులకు ఇద్దరు పిల్లలు. విడాకుల తర్వాత వీరిద్దరు స్నేహితులుగా కొనసాగుతున్నారు.

Hrithik Roshan: ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన విడాకులు వీరివే.. తన మాజీ భార్యకు హృతిక్ రోషన్ ఎన్ని కోట్ల భరణం ఇచ్చాడంటే..
Hrithik Roshan, Sussane Kha
Rajitha Chanti
|

Updated on: Jul 20, 2024 | 9:10 PM

Share

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ గత కొన్నాళ్లుగా తన సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. తన మాజీ భార్య సుస్సానే ఖాన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత హృతిక్ బాలీవుడ్ సింగర్ సబా ఆజాద్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి బాలీవుడ్ ఈవెంట్స్, పార్టీలలో కలిసి పాల్గొన్నారు. మరోవైపు సుస్సానే ఖాన్ కూడా జీవితంలో ముందుకు సాగింది. హృతిక్ రోషన్, సుస్సానే ఖాన్ జంటకు మంచి ఫాలోయింగ్ ఉంది.. కానీ గతంలో వీరిద్దరు విడాకులు ప్రకటించడం అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. హృతిక్ రోషన్ మల్టీ మిలియనీర్. హృతిక్ రోషన్, సుస్సానే ఖాన్ తమ విడాకుల గురించి ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదు. హృతిక్ రోషన్, సుస్సానే దంపతులకు ఇద్దరు పిల్లలు. విడాకుల తర్వాత వీరిద్దరు స్నేహితులుగా కొనసాగుతున్నారు.

హృతిక్ రోషన్, సుస్సానే ఖాన్ విడాకులు అత్యంత ఖరీదైన విడాకులు అని అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ప్రచారం నడిచింది. విడాకుల తర్వాత తన మాజీ భార్య సుస్సానే ఖాన్ కు రూ.400 కోట్లు చెల్లించినట్లు వార్తలు వినిపించాయి. దీంతో ఆ సమయంలో సుస్సానే ఖాన్‌పై కూడా ప్రజలు విమర్శలు గుప్పించారు. సుస్సానే ఖాన్ హృతిక్ రోషన్ నుండి భరణంగా 400 కోట్లు డిమాండ్ చేసిందని.. దీంతో ఆ మొత్తాన్ని సుస్సానేకి ఇచ్చాడని కొన్ని నివేదికలు వెల్లడించారు. ఇంత భారీ భరణం అందుకున్నందుకు సుస్సానే పై అడియన్స్ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే తనపై వచ్చిన నెగిటివిటీ పై సుస్సానే స్పందించలేదు. అయితే ఈ విషయాన్ని హృతిక్ రోషన్ వెల్లడించాడు.

400 కోట్ల భరణం తర్వాత హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. ఇందులో సుస్సానేకి భరణంగా 400 కోట్లు చెల్లించారనే టాక్ తప్పని హృతిక్ రోషన్ క్లియర్ గా వెల్లడించాడు. ఈ విషయాలు తప్పు. కారణం లేకుండా ఇది ఒక రకమైన వేధింపు అని హృతిక్ రోషన్ చెప్పాడు. సుస్సానే ఖాన్ తన నుండి భరణంగా ఎటువంటి మొత్తాన్ని తీసుకోలేదని వెల్లడించాడు. అయితే, బాలీవుడ్‌లో సుస్సానే ఖాన్, హృతిక్ రోషన్‌ల విడాకులు అత్యంత ఖరీదైనవి అనే టాక్ ఇప్పటికీ ఉంది. ఇటీవలే భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇటీవల తన భార్య నటాషాతో విడాకులు తీసుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మార్కెట్‌లోకి వన్‌ప్లస్‌ N6x.. బ్యాటరీ, ఫీచర్లు తెలుసా
మార్కెట్‌లోకి వన్‌ప్లస్‌ N6x.. బ్యాటరీ, ఫీచర్లు తెలుసా
కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటిన ఛత్తీస్‌గఢ్ ఆణిముత్యం..!
కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటిన ఛత్తీస్‌గఢ్ ఆణిముత్యం..!
లీకు వీరులకు మోదీ సర్కార్ మాస్టర్ స్ట్రోక్
లీకు వీరులకు మోదీ సర్కార్ మాస్టర్ స్ట్రోక్
రామ్ చరణ్‌ సర్జరీ సక్సెస్.. బెడ్ రెస్ట్ ఎన్ని రోజులంటే?
రామ్ చరణ్‌ సర్జరీ సక్సెస్.. బెడ్ రెస్ట్ ఎన్ని రోజులంటే?
వందల కోట్ల సంవత్సరాలకూ.. ఏ తేదీ అడిగినా ఏ వారమో చిటికెలో చెప్తా!
వందల కోట్ల సంవత్సరాలకూ.. ఏ తేదీ అడిగినా ఏ వారమో చిటికెలో చెప్తా!
ఇద్దరు ఆటగాళ్లు + 10 కోట్లు.. ఐపీఎల్ హిస్టరీలోనే భారీ ట్రేడ్‌?
ఇద్దరు ఆటగాళ్లు + 10 కోట్లు.. ఐపీఎల్ హిస్టరీలోనే భారీ ట్రేడ్‌?
మీరు వాడుతున్న కుంకుమపువ్వు అసలైనదేనా? ఇలా చెక్ చేయండి!
మీరు వాడుతున్న కుంకుమపువ్వు అసలైనదేనా? ఇలా చెక్ చేయండి!
జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్ SUV స్పెషాలిటీస్
జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్ SUV స్పెషాలిటీస్
కలలో జుట్టు కత్తిరించుకున్నట్లు కనిపించిందా? ఇది శుభమా? అశుభమా?
కలలో జుట్టు కత్తిరించుకున్నట్లు కనిపించిందా? ఇది శుభమా? అశుభమా?
‘మిషన్ శక్తిశాట్’కి ఎంపికైన ఏకైక AP విద్యార్థిని జెస్సీ..
‘మిషన్ శక్తిశాట్’కి ఎంపికైన ఏకైక AP విద్యార్థిని జెస్సీ..