BIGG BOSS 4 Syed Sohel Ryan : బెస్ట్ ఫ్రెండ్ సోహెల్ ను సర్ఫరైజ్ చేసిన అఖిల్.. ఏంచేసాడంటే..

బిగ్ బాస్ సీజన్ 4 తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు సోహెల్. మొదటి నుంచి హౌస్ లో తనదైన  యాటిట్యూడ్ తో అభిమానులను సొంతం చేసుకున్నాడు...

BIGG BOSS 4 Syed Sohel Ryan : బెస్ట్ ఫ్రెండ్ సోహెల్ ను సర్ఫరైజ్ చేసిన అఖిల్.. ఏంచేసాడంటే..

Updated on: Dec 31, 2020 | 6:07 PM

BIGG BOSS 4 Syed Sohel Ryan : బిగ్ బాస్ సీజన్ 4 తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు సోహెల్. మొదటి నుంచి హౌస్ లో తనదైన  యాటిట్యూడ్ తో అభిమానులను సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ షో చివరివరకు ఆడి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నాడు. టాప్ 3లో అభిజీత్ సోహెల్, అఖిల్ నిలవగా 25 లక్షలు తీసుకొని సోహెల్ బిగ్ బాస్ విన్నర్ రేస్ నుంచి తప్పున్న విషయం తెలిసిందే.. ఇక మెగాస్టర్ చిరంజీవి సోహెల్ సినిమాలో చిన్న పాత్ర చేస్తానంటూ మాటిచ్చారు. ఇప్పుడు సోహెల్ హీరోగా సినిమా కూడా మొదలైంది.

అయితే అఖిల్ సోహెల్ హౌస్ లో ఉండగా మంచి స్నేహితులు అయ్యారు. ఇద్దరు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుంటూ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన సోహెల్ సోదరి వివాహానికి అఖిల్ వచ్చి సర్ఫరైజ్ ఇచ్చాడు. సోహెల్‌తో పెళ్ళికి రాలేనని చెప్పిన అఖిల్ పెళ్లిలో సడెన్‌గా ప్ర‌త్య‌క్షం అయ్యే స‌రికి సోహెల్ ఆనందంలో తేలిపోయాడు. పెళ్ళి వేడుక‌లో అఖిల్‌, మెహ‌బూబ్, సోహెల్ క‌లిసి దిగిన ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

ALSO READ: Prabhas To Unleash Zombie Reddy Big Bite : ప్రభాస్ చేతుల మీదుగా ‘జాంబీ రెడ్డి’ బిగ్ బైట్