AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna New Movie Update: ‘క్రాక్’ దర్శకుడికి ఓకే చెప్పిన బాలకృష్ణ.. సమ్మర్‏లో షూటింగ్ స్టార్ట్ ?

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, బోయపాటి డెరెక్షన్స్ రూపొందుతున్న సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ మూవీని మే 28న విడుదల చేయనున్నట్లుగా

Balakrishna New Movie Update: 'క్రాక్' దర్శకుడికి ఓకే చెప్పిన బాలకృష్ణ.. సమ్మర్‏లో షూటింగ్ స్టార్ట్ ?
Rajitha Chanti
|

Updated on: Feb 03, 2021 | 2:42 PM

Share

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, బోయపాటి డెరెక్షన్స్ రూపొందుతున్న సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ మూవీని మే 28న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. ఇందులో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్‏గా నటిస్తుంది. ఈ సినిమా చేస్తూనే.. బాలయ్య మరో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.

నందమూరి బాలకృష్ణ, బోయపాటి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అటు ఈ సినిమాతో పాటు క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభంకానున్నట్లుగా తెలుస్తోంది. తర్వలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లుగా సమాచారం.

Also Read:

సూపర్ ఛాన్స్ కొట్టేసిన ఈషారెబ్బా.. భారీ ప్రాజెక్టులో కీలక పాత్రలో నటించనున్న తెలుగమ్మాయి..

రూటు మార్చిన ప్రభాస్ హీరోయిన్.. ఫ్యామిలీ ఎంటర్‏టైనర్ వైపు అడుగులు వేస్తున్న స్వీటీ..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!