AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharwanand: వరుస ఫ్లాప్‌లు.. కీలక నిర్ణయం తీసుకున్న శర్వా..!

కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు యంగ్ హీరో శర్వానంద్. అయితే హ్యాట్రిక్ ఫ్లాప్‌లతో ఈ హీరో ఇప్పుడు కాస్త డీలా పడ్డారు. ఈ నేపథ్యంలో శర్వా కీలక నిర్ణయం తీసుకున్నారట

Sharwanand: వరుస ఫ్లాప్‌లు.. కీలక నిర్ణయం తీసుకున్న శర్వా..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 05, 2020 | 2:05 PM

Share

కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు యంగ్ హీరో శర్వానంద్. అయితే హ్యాట్రిక్ ఫ్లాప్‌లతో ఈ హీరో ఇప్పుడు కాస్త డీలా పడ్డారు. ఈ నేపథ్యంలో శర్వా కీలక నిర్ణయం తీసుకున్నారట. అదేంటంటే మొహమాటానికి పోకూడదని శర్వా బలంగా నిర్ణయించుకున్నారట. ముఖ్యంగా తనకు సన్నిహితులైన దర్శకులు, నిర్మాతల విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదని ఆయన అనుకుంటున్నారట. ఇకపై కథ నచ్చితేనే సినిమాల్లో నటించాలని.. నచ్చకపోతే ఏ మాత్రం మొహమాటం లేకుండా చేయలేనని చెప్పాలని శర్వా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా కొత్త దర్శకుడు కిశోర్ దర్శకత్వంలో శ్రీకారం అనే చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్నారు శర్వా. వ్యవసాయం ప్రధానాంశంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ తరువాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నారు ఈ యంగ్ హీరో. ఇందులో శర్వా సరసన సాయి పల్లవి రెండోసారి రొమాన్స్ చేయబోతోంది. అలాగే తెలుగు, తమిళ్‌లో తెరకెక్కనున్న ఓ బైలింగ్వల్ మూవీకి కూడా శర్వా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో అధికారికంగా తెలియనున్నాయి.

Read This Story Also: ‘తలైవి’ తెచ్చిన తిప్పలు.. కంగనాకు రెండు నెలలే టైమ్..!

Follow Us
రాఖీ పౌర్ణమి 28 లేదా 29నా.. గ్రహణం రోజు రాఖీ కట్టవచ్చా?
రాఖీ పౌర్ణమి 28 లేదా 29నా.. గ్రహణం రోజు రాఖీ కట్టవచ్చా?
ATM మిషన్ మీ కార్డును లోపలే ఎందుకు పట్టుకుంటుంది? అసలు కారణం ఇదే!
ATM మిషన్ మీ కార్డును లోపలే ఎందుకు పట్టుకుంటుంది? అసలు కారణం ఇదే!
వీరి ఇంటికి పరిగెత్తుక వస్తున్న అదృష్ట లక్ష్మీ.. చేతినిండా డబ్బే
వీరి ఇంటికి పరిగెత్తుక వస్తున్న అదృష్ట లక్ష్మీ.. చేతినిండా డబ్బే
ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు..
ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు..
మెయిడెన్ ఓవర్ల మొనగాడు.. వరుసగా 21 ఓవర్లలో 0 పరుగులు!
మెయిడెన్ ఓవర్ల మొనగాడు.. వరుసగా 21 ఓవర్లలో 0 పరుగులు!
చంద్రుడి అనుగ్రహం..ఆ రాశులను అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!
చంద్రుడి అనుగ్రహం..ఆ రాశులను అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!
రూ.20 వేల లంచం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన టౌన్ ప్లానింగ్ అధికారి
రూ.20 వేల లంచం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన టౌన్ ప్లానింగ్ అధికారి
సినిమా టికెట్ ధరల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
సినిమా టికెట్ ధరల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఒకే రోజు రెండు చోట్ల ఏటీఎం దొంగలు...!
ఒకే రోజు రెండు చోట్ల ఏటీఎం దొంగలు...!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర