5 state election 2022 results: సార్వత్రిక ఎన్నిలకు సెమీఫైనల్స్‌గా చెప్పుకున్న ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఫలితాల్లో చివరకు అనుకున్నదే జరిగింది. పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ జయకేతం ఎగురవేసింది. ఒపినీయన్ పోల్, ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే ఫలితాల సరళి కొనసాగింది. ఏ పార్టీలైతే విజయాన్ని కైవసం చేసుకుంటాయని భావించారో.. ఆ పార్టీలే విజయదుందుభి మోగించాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ ఎన్నికల కౌంటింగ్ పూర్తవగా.. చివరి ఫలితాలను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏ రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ఉత్తరప్రదేశ్ – (403)
బీజేపీ – 255
ఎస్పీ – 111
బీఎస్పీ – 1
కాంగ్రెస్ – 2
అప్నాదళ్ – 12
జనసత్తా దళ్ లోక్‌తాంత్రిక్ – 2
NISHAD – 6
RLD – 8
SBS – 6
గోవా – (40)
బీజేపీ – 20
కాంగ్రెస్ – 11
ఆప్ – 2
ఇతరులు – 7
మణిపూర్ – (60)
బీజేపీ -32
కాంగ్రెస్ -05
జనతాదళ్ -06
NPP -07
NPF -05
ఇతరులు -05
పంజాబ్ – (117)
ఆమ్ ఆద్మీ పార్టీ -92
కాంగ్రెస్ -18
శిరోమణి అకాలీదళ్ -03
బీజేపీ -02
బీఎస్పీ -01
ఇతరులు -01
ఉత్తరాఖండ్ – (70)
బీజేపీ -47
కాంగ్రెస్ -19
బీఎస్పీ -02
ఇతరులు -02
Also read:
Andhra Pradesh: మాకు కొన్ని సినిమా టికెట్లివ్వండి.. మూవీ థియేటర్ యాజమాన్యాలను కోరిన విజయవాడ మేయర్..!
Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏసీ కోచ్‌లలో ఆ ప్రయోజనం.. వివరాలివే!