ఇండియాలో డేంజరస్ ఏరియాస్‌ ఇవే..!

ఇండియాలో డేంజర్‌ సిటీస్‌ ఉన్నాయా..? ఆ నగరాల్లో మహిళలకు భద్రత ఉందా..? అత్యంత ప్రమాదకర దేశాల్లో భారత్‌ ఉందా..? గూగుల్‌ ట్రెండ్స్‌ అదే సూచిస్తోందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలుగా భావించే ప్రపంచంలోని మొదటి ఐదు దేశాల్లో ఇండియా కూడా ఉంది. గూగుల్‌ ట్రెండ్స్‌లో తరచుగా సెక్స్‌ అనే పదాన్ని టైప్‌ చేసే ఏడు దేశాల్లో ఇండియా ఒకటని తెలిపింది. భారత్‌లో మహిళ ఘోరమైన స్థానంలో ఉందని స్పష్టం చేసింది. దేశంలో […]

ఇండియాలో డేంజరస్ ఏరియాస్‌ ఇవే..!
Follow us

| Edited By:

Updated on: Nov 30, 2019 | 9:23 PM

ఇండియాలో డేంజర్‌ సిటీస్‌ ఉన్నాయా..? ఆ నగరాల్లో మహిళలకు భద్రత ఉందా..? అత్యంత ప్రమాదకర దేశాల్లో భారత్‌ ఉందా..? గూగుల్‌ ట్రెండ్స్‌ అదే సూచిస్తోందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలుగా భావించే ప్రపంచంలోని మొదటి ఐదు దేశాల్లో ఇండియా కూడా ఉంది. గూగుల్‌ ట్రెండ్స్‌లో తరచుగా సెక్స్‌ అనే పదాన్ని టైప్‌ చేసే ఏడు దేశాల్లో ఇండియా ఒకటని తెలిపింది. భారత్‌లో మహిళ ఘోరమైన స్థానంలో ఉందని స్పష్టం చేసింది.

దేశంలో ఉత్తమ నివాసయోగ్యమైన నగరాలు, మెట్రోనగరాల్లో కూడా మహిళలు బయట తిరగడానికి భయపడి పోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ మహిళలకు సురక్షితం కానీ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇటీవల జరిగిన గ్యాంగ్ అత్యాచార సంఘటనతో ఢిల్లీకి రేప్‌ రాజధానిగా కొత్త టైటిల్‌ వచ్చింది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ ఆఫ్‌ బ్యూరో ప్రకారం.. రాజధాని మొత్తం రేప్‌ కేసులు 23.8 శాతం అని తేలింది. ఇక నోయిడాలో ఉన్నట్లయితే జర జాగ్రత్తగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.

దేశరాజధాని ఢిల్లీతోపాటు నోయిడా, గుర్‌గావ్‌, కోల్‌కత్తా, బెంగళూరు, ముంబై, పూణె, ఉత్తరప్రదేశ్‌, గోవా, మధ్యప్రదేశ్‌, హైదరాబాద్‌లో హింసాత్మక నేరాలు ఎక్కువని NCRB రిపోర్టు తేల్చింది. మహిళలు సందర్శించకూడని ప్రదేశాలు అని స్పష్టం చేసింది. ఢిల్లీ శివారు నోయిడా, హర్యానాలోని అతిపెద్ద నగరం గుర్గావ్‌ డేంజర్‌ సిటీస్‌ అని తెలిపింది. ఇక్కడ పనిచేసే మహిళ ఉద్యోగుల్లో వేధింపులు, అపహరణ, నేరాల ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపింది. పశ్చిమబెంగాల్‌ మహిళలపై ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రధానంగా రాజధాని కోల్‌కతాలోని మహిళలపట్ల ఈవ్‌-టీజింగ్‌, వేధింపులు, అత్యాచారం తరచూ జరుగుతున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా.. ఏమి చేయలేని పరిస్ధితి దాపురించింది. ఇక ఆర్థిక నగరం ముంబైలో కూడా దేశంలో జరిగే రేప్‌కేసులో 10.8 శాతం ఇక్కడే జరుగుతున్నాయని NCRB రిపోర్టు చెబుతోంది. వేశ్యవృత్తిని న్యాయమైన పనిగా చేయడంతో ఈ నగరం కూడా మహిళల సందర్శనకు సురక్షితం కాదని తెలిపింది.

ఇక హైదరాబాద్‌ నగరంలో కూడా ఇప్పుడిప్పుడే నేరాల సంఖ్య పెరుగుతోందని NCRB రిపోర్టు చెబుతోంది. 2011లో హైదరాబాద్‌లో 157 వేధింపుల కేసులు నమోదయ్యాయి. అంతేకాదు రేప్‌ల సంఖ్య కూడా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సిటీ కూడా మహిళలకు సురక్షితం కాదని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సో…బీర్‌ కేర్‌ఫుల్‌. ఎక్కడికి వెళ్లినా…మహిళలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. డేంజర్‌ లిస్టుల్లో ఉన్న నగరాల్లో మహిళలు ఒంటరిగా వెళ్లొద్దని సూచిస్తోంది.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో