AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెరువులో మునిగి ఇద్దరు యువకుల గల్లంతు..

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగిన వ్యక్తిని రక్షించబోయి ఇద్దరూ గల్లంతయ్యారు. పహాడీ షరీఫ్ మున్సిపాలిటీ పరిధిలోని జల్‌పల్లిలో చెరువులో ఈ ఘటన చోటుచేసుకుంది.

చెరువులో మునిగి ఇద్దరు యువకుల గల్లంతు..
Balaraju Goud
|

Updated on: Oct 04, 2020 | 3:10 PM

Share

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగిన వ్యక్తిని రక్షించబోయి ఇద్దరూ గల్లంతయ్యారు. పహాడీ షరీఫ్ మున్సిపాలిటీ పరిధిలోని జల్‌పల్లిలో చెరువులో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువకుడు ఉదయం జల్‌పల్లి శివారులోని చెరువు వద్దకు వెళ్లాడు. ఆ యువకుడ ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయాడు. అటుగా వెళ్తున్న మరో యువకుడు అతడిని గమనించి రక్షించేందుకు ప్రయత్నించే క్రమంలో చెరువులోకి దిగాడు. దీంతో ఇద్దరూ నీటమునిగి గల్లంతయ్యారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సాయంతో చెరువులో గాలింపు చేపట్టారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యలు చెరువు వద్ద కన్నీటిపర్యంతయ్యారు.అయితే, ఇద్దరు నీటమునిగి చనిపోయి ఉంటారని ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది భావిస్తున్నారు.

Follow Us
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..