Kamareddy District: కామారెడ్డి జిల్లాలో దారుణం.. మహిళ గొంతుకోసి పారిపోయిన అగంతకుడు.. పరిస్థితి విషమం..!

కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని బర్కత్ పుర కాలనీలో గుర్తుతెలియని ఓ వ్యక్తి.. మహిళ గొంతు కోసి పారిపోయాడు.

Kamareddy District: కామారెడ్డి జిల్లాలో దారుణం.. మహిళ గొంతుకోసి పారిపోయిన అగంతకుడు.. పరిస్థితి విషమం..!
Murder Attempt
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 31, 2021 | 10:44 AM

Kamareddy District Murder attempt: కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని బర్కత్ పుర కాలనీలో గుర్తుతెలియని ఓ వ్యక్తి.. మహిళ గొంతు కోసి పారిపోయాడు. ఇంట్లో ఉన్న మహిళపై అగంతకుడు ఒక్కసారిగా దాడి చేశాడు. తేరుకునే లోపే పదునైన ఆయుధంతో గొంతు కోసి హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఆమె అరుపులు విని ఇరుగు పొరుగు అప్రమత్తం అవ్వడంతో దుండుగుడు అక్కడి నుంచి పారిపోయాడు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు ఆమెను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు బర్కత్‌పుర కాలనీకి చెందిన నిషాక్ ఫిర్దొస్‌గా పోలీసులు గుర్తించారు. కాగా, ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ దారుణానికి సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి ఖర్చీఫ్ ధరించుకుని వచ్చి.. ఇంటి ముందు పాత్ర కడుగుతుండగా మహిళపై దుండగుడు దాడి చేశాడని స్థానికులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also.. Telangana Rains: ఎటు వైపు నుంచి ఏ ప్రవాహం వస్తుందో.. ఎక్కడ ఏ వాగు ఉప్పొంగుతుందో తెలీని స్థితి. భయం గుప్పిట్లో తెలంగాణం

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో