బంజారాహిల్స్‌‌లో దారుణం.. పసికందు తలతో కుక్కలు..

నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 13లో దారుణం చోటుచేసుకుంది. స్థానిక స్మశానవాటిక వద్ద  రోజుల వయసు గల శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. శిశువు మృత దేహాన్ని కుక్కలు పీక్కుతింటుండడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల కథనం ప్రకారం.. చనిపోయిన మృతదేహాన్ని సరిగ్గా పూడ్చకపోవడంతోనే ఈ దారుణం జరిగిందనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతదేహం లోతుగా పూడ్చకపోవడంతో.. కుక్కలు తవ్వి మృతదేహాన్ని బయటకు తీసి, పీక్కుతిన్నట్లు తెలుస్తుందని వారు అనుమానం వ్యక్తం […]

బంజారాహిల్స్‌‌లో దారుణం.. పసికందు తలతో కుక్కలు..

Updated on: Oct 15, 2019 | 4:13 AM

నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 13లో దారుణం చోటుచేసుకుంది. స్థానిక స్మశానవాటిక వద్ద  రోజుల వయసు గల శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. శిశువు మృత దేహాన్ని కుక్కలు పీక్కుతింటుండడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల కథనం ప్రకారం.. చనిపోయిన మృతదేహాన్ని సరిగ్గా పూడ్చకపోవడంతోనే ఈ దారుణం జరిగిందనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతదేహం లోతుగా పూడ్చకపోవడంతో.. కుక్కలు తవ్వి మృతదేహాన్ని బయటకు తీసి, పీక్కుతిన్నట్లు తెలుస్తుందని వారు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు పోస్టుమర్టం నిమిత్తం బాడీని హాస్పిటల్‌కు తరలించారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us