అమెరికాలో తగ్గిన మరణాల సంఖ్య.. కరోనాకు థ్యాంక్స్‌ చెప్పాల్సిందే..

అమెరికాలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆ దేశంలో 764,265 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 40,565కి చేరింది. ప్రపంచం మొత్తం అత్యధిక కేసులు, మరణాలు ఇక్కడే నమోదయ్యాయి. ఇక అమెరికన్లు కరోనా కారణంగా ఎప్పుడు ఎలాంటి బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తోందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో వారికి కాస్త ఊరట దక్కింది. తాజాగా న్యూయార్క్ నగరంలో మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని.. అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. గత […]

అమెరికాలో తగ్గిన మరణాల సంఖ్య.. కరోనాకు థ్యాంక్స్‌ చెప్పాల్సిందే..

Updated on: Apr 20, 2020 | 2:58 PM

అమెరికాలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆ దేశంలో 764,265 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 40,565కి చేరింది. ప్రపంచం మొత్తం అత్యధిక కేసులు, మరణాలు ఇక్కడే నమోదయ్యాయి. ఇక అమెరికన్లు కరోనా కారణంగా ఎప్పుడు ఎలాంటి బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తోందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో వారికి కాస్త ఊరట దక్కింది.

తాజాగా న్యూయార్క్ నగరంలో మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని.. అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. గత రెండు వారాల్లో తొలిసారిగా మరణాల సంఖ్య తగ్గడం గమనార్హం. కాగా, కరోనా వల్ల అమెరికా ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దాన్ని మళ్ళీ పైకి తీసుకురావడానికి అధ్యక్షుడు ట్రంప్ సత్య నాదెళ్ళ, టిమ్ కుక్, సుందర్ పిచాయ్ వంటి 200 మంది దిగ్గజాలను తమ సలహాదారులుగా నియమించుకున్న సంగతి తెలిసిందే.

Also Read:

హిందు, జైనుల‌పై విమ‌ర్శ‌లు, ముస్లింల‌కు నో ఎంట్రీ.. క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి నిర్వాకం..

లాక్‌డౌన్‌ బేఖాతర్… అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరైన ముస్లింలు..

కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?

చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారు: నోబెల్ గ్రహీత

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లాలో లాక్ డౌన్ మరింత కఠినతరం..

అత్యవసర ప్రయాణాల కోసం ఈ-పాస్‌లు.. తెలంగాణ సర్కార్ కొత్త నిర్ణయం..

డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్…

క‌రోనా ఎఫెక్ట్‌…నో షేవింగ్‌..నో క‌ట్టింగ్ కాద‌ని వెళితే త‌ప్ప‌దు భారీ మూల్యం.!