Telangana: తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా 157 పాజిటివ్ కేసులు, ఒకరు మృతి..

|

Feb 10, 2021 | 11:18 AM

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 157 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీనితో రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా..

Telangana: తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా 157 పాజిటివ్ కేసులు, ఒకరు మృతి..
Corona Cases Telangana
Follow us on

Corona Cases Telangana: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 157 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీనితో రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,95,988కి చేరింది. ఇందులో 1,797 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,92,578 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా ఒకరు మృతి చెందగా.. ఇప్పటిదాకా మొత్తం మరణించిన వారి సంఖ్య 1613కి చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 163 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 729 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 81,84,013

ఇవి కూడా చదవండి :

Women Trafficking : ఒక చిన్న అనుమానం.. విదేశాలకు తరలించే ఘరానా గ్యాంగ్ గుట్టు విప్పింది
IPL Title : ఐపీఎల్​ టైటిల్​ స్పాన్సర్​షిప్​ నుంచి చైనా మొబైల్​ దిగ్గజం తప్పుకుంటే.. పోటో పడుతున్న దేశీ కంపెనీలు ఇవే..