వేదం..ఒక అద్భుతమైన ప్రయాణం..

విడివిడి మార్గాల్లో పయనిస్తున్న ఐదు విభిన్నమైన క్యారెక్టర్లను ఒకచోట కలిపి.. అద్భుతమైన సోషల్ మెసేజ్ ఇచ్చిన సినిమా ఇది అంటూ ట్వీట్ చేశారు.

వేదం..ఒక అద్భుతమైన ప్రయాణం..

Updated on: Jun 04, 2020 | 3:40 PM

This Beautiful Journey : క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన రియలిస్టిక్ మూవీ వేదం.. ఈ సినిమా రిలీజై ఇవాళ్టికి సరిగ్గా పదేళ్లు. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్‌ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా స్పందించారు.

విడివిడి మార్గాల్లో పయనిస్తున్న ఐదు విభిన్నమైన క్యారెక్టర్లను ఒకచోట కలిపి.. అద్భుతమైన సోషల్ మెసేజ్ ఇచ్చిన సినిమా ఇది అంటూ ట్వీట్ చేశారు. అప్పట్లో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కదిలించి.. కమర్షియల్లీ కూడా ఓకే అనిపించుకుంది వేదం మూవీ.

Allu Arjun Celebrates : వేదం సినిమా.. నా కెరీర్‌లో ఒక అద్భుతమైన ప్రయాణం. ఇందులో తనకు అవకాశం కల్పించిన క్రిష్‌తో పాటు.. తనతో పనిచేసిన అందరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్టర్‌లో చెప్పుకొచ్చారు అల్లు అర్జున్‌. కొలీగ్ యాక్టర్స్‌ మంచు మనోజ్, అనుష్క, మనోజ్ బాజ్‌‌పాయ్‌లను కూడా గుర్తు చేసుకున్నారు బన్నీ. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు బన్నీ.

Loading...
Unable to load recommendations.
Follow Us