AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఉధృతి.. ధైర్యంగా ఉండాలంటూ నాగ్ ఆసక్తకిర ట్వీట్..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు కోటికి దగ్గరలోకి కోవిడ్ కేసులు చేరుకుంటున్నాయి. దీంతో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. 'ప్రపంచం అంతటా కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. శారీర‌కంగా, మాన‌సికంగా దృఢంగా...

కరోనా ఉధృతి.. ధైర్యంగా ఉండాలంటూ నాగ్ ఆసక్తకిర ట్వీట్..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 25, 2020 | 1:54 PM

Share

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు కోటికి దగ్గరలోకి కోవిడ్ కేసులు చేరుకుంటున్నాయి. దీంతో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ప్రపంచం అంతటా కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. శారీర‌కంగా, మాన‌సికంగా దృఢంగా ఉండాలి. ఇటీవ‌ల నా ఫ్రెండ్ శిల్పారెడ్డి, ఆమె భ‌ర్తకు క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఆ స‌మ‌యంలో వాళ్లేం చేశారో శిల్పారెడ్డి వివ‌రంగా చెప్పారు. విన్న ప్ర‌తి ఒక్క‌రికీ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని షేర్ చేస్తున్నాను. దయచేసి మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నా’.

శిల్పారెడ్డి ఇన్‌స్టా వీడియో కీ పాయింట్స్:

* ఆ మ‌ధ్య మా ఇంటికి వ‌చ్చిన ఓ ఫ్రెండ్ కుటుంబంలో ఒక‌రికి పాజిటివ్ అని తేలింది. * అందుకే నేను, మా వారూ టెస్ట్ చేయించుకున్నాం. * మాకు ఎలాంటి సింప్ట‌మ్స్ లేవు. అయినా పాజిటివ్ అని తేలింది. * ప్ర‌తి ఒక్క‌రూ మాన‌సికంగా, శారీర‌కంగా స‌న్న‌ద్ధంగా ఉండాలి * ప్ర‌తి నిత్యం యోగా, క్రియ‌, ధ్యానం చేయాలి. * కోవిడ్ ని చూసి భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు. ఎదుర్కోవ‌డానికి సంసిద్ధంగా ఉండాలని ఆమె చేసిన ఇన్‌స్టా వీడియోను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు అక్కినేని నాగార్జున.

Follow Us
ఇన్నాళ్లు తెలియలే..అరెరే గుడ్డు పెంకులు తియ్యడం ఇంత ఈజీనా?
ఇన్నాళ్లు తెలియలే..అరెరే గుడ్డు పెంకులు తియ్యడం ఇంత ఈజీనా?
పేదవారు కూడా ధనవంతులవుతారు.. సూర్య సంచారంతో వీరికి అదృష్టమే
పేదవారు కూడా ధనవంతులవుతారు.. సూర్య సంచారంతో వీరికి అదృష్టమే
చాణక్య నీతి : పెళ్లిచేసుకునే అబ్బాయి పేదవాడైనా ఈలక్షణాలు ఉండాలి
చాణక్య నీతి : పెళ్లిచేసుకునే అబ్బాయి పేదవాడైనా ఈలక్షణాలు ఉండాలి
రైతు కుటుంబాన్ని మింగేసిన అప్పుల భారం, కుటుంబ కలహాలు!
రైతు కుటుంబాన్ని మింగేసిన అప్పుల భారం, కుటుంబ కలహాలు!
తిరుమల బ్రహ్మోత్సవాల్లో అద్భుత ఘట్టం.. యోగ నరసింహుడిగా శ్రీవారు!
తిరుమల బ్రహ్మోత్సవాల్లో అద్భుత ఘట్టం.. యోగ నరసింహుడిగా శ్రీవారు!
సాధారణ ట్రక్ డ్రైవర్ నుండి యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన ఒకే ఒక్కడు!
సాధారణ ట్రక్ డ్రైవర్ నుండి యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన ఒకే ఒక్కడు!
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ షురూ..!
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ షురూ..!
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.
క్రికెటర్ పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్ రద్దు..
క్రికెటర్ పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్ రద్దు..
వెయ్యేళ్లుగా మహిళలకు నో ఎంట్రీ.. ఆడ పురుగు కూడా రావొద్దు! వెళితే
వెయ్యేళ్లుగా మహిళలకు నో ఎంట్రీ.. ఆడ పురుగు కూడా రావొద్దు! వెళితే