Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా వివరాలివే..!

ప్రపంచవ్యాప్తంగా  210 దేశాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. చాలా దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించినప్పటికీ.. ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకురాలేకపోతున్నారు.

Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా వివరాలివే..!
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2020 | 8:25 AM

ప్రపంచవ్యాప్తంగా  210 దేశాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. చాలా దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించినప్పటికీ.. ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకురాలేకపోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 24,06,910కు చేరింది. వీరిలో 1,65,059 మంది మరణించగా.. 6,17,023 మంది కోలుకున్నారు. అత్యధికంగా అమెరికాలో 7,63,836 కేసులు ఉన్నాయి. అక్కడ 40వేలకు పైగా మరణించారు. కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటిన దేశాల్లో అమెరికా తరువాత స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇంగ్లండ్ దేశాలు ఉన్నాయి. మరోవైపు భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 17వేలను దాటేసింది.

Read This Story Also: నా ఊపిరి ఆగిపోయేవరకు ఇక్కడే..!

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు