వినియోగదారులకు జియో గుడ్ న్యూస్.. ఉచితంగా టాక్‌టైం..

Coronavirus Outbreak: దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో ప్రజలు రీచార్జ్ లు చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే తమ వినియోగదారులకు జియో గుడ్ న్యూస్ అందించింది. ఏప్రిల్ 17 వరకు 100 నిమిషాల టాక్‌టైం, 100 ఎస్ఎంఎస్ లను ఉచితంగా ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది. అటు రీచార్జ్ చేయకున్నా లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ఇన్ కమింగ్ కాల్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు లాక్ డౌన్ నుంచి టెలికాం సంస్థలకు మినహాయింపు ఇచ్చిన […]

వినియోగదారులకు జియో గుడ్ న్యూస్.. ఉచితంగా టాక్‌టైం..
Follow us

|

Updated on: Mar 31, 2020 | 10:49 PM

Coronavirus Outbreak: దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో ప్రజలు రీచార్జ్ లు చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే తమ వినియోగదారులకు జియో గుడ్ న్యూస్ అందించింది. ఏప్రిల్ 17 వరకు 100 నిమిషాల టాక్‌టైం, 100 ఎస్ఎంఎస్ లను ఉచితంగా ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది. అటు రీచార్జ్ చేయకున్నా లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ఇన్ కమింగ్ కాల్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

మరోవైపు లాక్ డౌన్ నుంచి టెలికాం సంస్థలకు మినహాయింపు ఇచ్చిన చాలా చోట్ల దుకాణాలు తెరిచి లేవని.. వినియోగదారులు అందరూ కూడా ఆన్లైన్ ద్వారా రీచార్జ్ చేసుకోలేరు కాబట్టి ప్రస్తుతం కొనసాగుతున్న ప్లాన్స్ గడువును పెంచాలని ట్రాయ్ టెలికాం ఆపరేటర్లను కోరింది.

అటు ట్రాయ్ సూచన మేరకు ఎయిర్ టెల్ కాలపరిమితిని ఏప్రిల్ 17 వరకు పొడిగించడమే కాకుండా.. పది రూపాయల టాక్ టైంను కూడా జత చేసింది. ఇక వొడాఫోన్ ఐడియా కూడా ఇదే ఆఫర్ ను ప్రకటించగా.. ఇది కేవలం పేదలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ఇవి చదవండి:

మద్యం ప్రియులకు శుభవార్త.. మూడు నెలలు బీర్లు ఫ్రీ.. ఫ్రీ..

EMIలపై కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన పలు బ్యాంకులు..

తెలంగాణ లాక్ డౌన్.. ఏప్రిల్ 14 వరకు మద్యం దుకాణాలు బంద్..

Latest Articles
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
ఐపీఎల్ యంగ్ ప్లేయర్ల సత్తా.. త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ..
ఐపీఎల్ యంగ్ ప్లేయర్ల సత్తా.. త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ..