శాంసంగ్ నుంచి రెండు శక్తిమంతమైన పవర్ బ్యాంకులు విడుదల.. వివరాలివే!

08 May 2024

TV9 Telugu

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ అత్యధిక సామర్థ్యం గల రెండు పవర్ బ్యాంకులను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 

కొరియా టెక్ దిగ్గజం 

45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 20,000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో కూడిన పవర్ బ్యాంక్ తీసుకువచ్చింది.

5 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ 

25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో గల 10,000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో కూడిన మరో పవర్ బ్యాంకు తీసుకువచ్చింది.

25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్

శాంసంగ్ ఆవిష్కరించిన 20,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంకు రూ.4,299లకు లభిస్తుంది. ఈ పవర్ బ్యాంకుతో ఒకేసారి మూడు స్మార్ట్ ఫోన్లు చార్జింగ్ చేసుకునే వెసులుబాటు.

పవర్ బ్యాంకు 

 ప్రీమియం లిథియం అయాన్ బ్యాటరీ గల 20000 ఎంఏహెచ్ కెపాసిటీ గల పవర్ బ్యాంకు లో కరంట్ చార్జింగ్‌కు మద్దతుగా ఉంటుంది. 

ప్రీమియం లిథియం

మరోవైపు 25వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతు గల 10000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీతో పని చేసే పవర్ బ్యాంకు రూ.3,499లకే సొంతం చేసుకోవచ్చు. 

25వాట్ల ఫాస్ట్ చార్జింగ్

ఇది డ్యుయల్ పోర్ట్ చార్జింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. స్మార్ట్ ఫోన్లతోపాటు వాచీలు, ట్రూ వైర్ లెస్ ఇయర్ బడ్స్, ఇతర డిజిటల్ డివైజ్ లు చార్జింగ్ చేసుకోవచ్చు. 

డ్యుయల్ పోర్ట్ చార్జింగ్

7.5 వాట్ల వైర్ లెస్ చార్జర్ సాయంతో విస్త్రుత శ్రేణి డిజిటల్ డివైజ్ లను చార్జింగ్ చేయొచ్చు. అమెజాన్, శాంసంగ్ వెబ్ సైట్ ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు.

7.5 వాట్ల వైర్ లెస్ చార్జర్