కరోనాపై పోరు.. దేశ ప్రజలకు మోదీ మరో టాస్క్…

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. ప్రజలెవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన ఆయన.. తాజాగా మరో టాస్క్ ఇచ్చారు. ప్రజలందరూ కూడా టీం మాస్క్ ఫోర్స్‌లో చేరాలని పిలుపునిచ్చిన మోదీ.. ఎవరి మాస్క్‌ను వాళ్లు తమకు నచ్చిన రీతిలో ఇంటి దగ్గరే తయారు చేసుకోవాలని తెలిపారు. ఇందులో భాగంగా భారత క్రికెటర్లు మాస్క్ తయారు చేసిన వీడియోను మోదీ ట్వీట్ చేశారు. […]

కరోనాపై పోరు.. దేశ ప్రజలకు మోదీ మరో టాస్క్...
Follow us

|

Updated on: Apr 18, 2020 | 8:16 PM

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. ప్రజలెవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన ఆయన.. తాజాగా మరో టాస్క్ ఇచ్చారు.

ప్రజలందరూ కూడా టీం మాస్క్ ఫోర్స్‌లో చేరాలని పిలుపునిచ్చిన మోదీ.. ఎవరి మాస్క్‌ను వాళ్లు తమకు నచ్చిన రీతిలో ఇంటి దగ్గరే తయారు చేసుకోవాలని తెలిపారు. ఇందులో భాగంగా భారత క్రికెటర్లు మాస్క్ తయారు చేసిన వీడియోను మోదీ ట్వీట్ చేశారు. ‘ఇవాళ ముఖ్యమైన టాస్కులలో భాగంగా టీం మాస్క్ ఫోర్స్‌లో పాలుపంచుకోండి’ అని పేర్కొన్నారు. కాగా, దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 14792 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 488 మంది ఈ వైరస్ బారిన పడి మృతి చెందారు. అటు 2015 మంది పూర్తిగా కోలుకున్నారు.

Also Read:

‘రంజాన్’ వరకు లాక్‌డౌన్ పొడిగించాలి.. ముస్లిం కార్యకర్త వినతి..

శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలకు షాక్.. గుర్తింపు రద్దు చేసిన ఇంటర్ బోర్డు..

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

మూడు నెలలు అద్దె అడగకండి… సర్కార్ కీలక నిర్ణయం..

ఏపీలో ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు.. అదంతా ఫేకేనట.. అసలు నిజమిదే..

అక్కడ కరోనా నెగటివ్ రాకున్నా.. బాధితులను ఇంటికి పంపేస్తారట.!

ఆ రోజు ధోనిని చూసి చాలా భయపడ్డాను: కుల్దీప్

కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ నాలుగో స్థానం..