కరోనా లక్షణాలు ఆరు రకాలు.. వెల్లడించిన లండన్ శాస్త్రవేత్తలు..

కరోనా వైరస్ లక్షణాలు ఆరు రకాలుగా ఉంటాయని బ్రిటన్‌లోని కింగ్స్ కాలేజీ లండన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మార్చి- ఏప్రిల్ మధ్యలో సుమారు 1,600 కరోనా రోగులపై అధ్యయనం చేసి వారు ఈ మేరకు అభిప్రాయానికి వచ్చారు.

కరోనా లక్షణాలు ఆరు రకాలు.. వెల్లడించిన లండన్ శాస్త్రవేత్తలు..
Follow us

|

Updated on: Jul 20, 2020 | 1:15 AM

Coronavirus Six Different Types: కరోనా వైరస్ లక్షణాలు ఆరు రకాలుగా ఉంటాయని బ్రిటన్‌లోని కింగ్స్ కాలేజీ లండన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మార్చి- ఏప్రిల్ మధ్యలో సుమారు 1,600 కరోనా రోగులపై అధ్యయనం చేసి వారు ఈ మేరకు అభిప్రాయానికి వచ్చారు. కరోనా బాధితుల్లో బయటపడిన లక్షణాలను వారు ఎప్పటికప్పుడు సేకరిస్తూ.. ప్రత్యేక అల్గారిధమ్‌ ద్వారా విశ్లేషించారు.

కరోనా లక్షణాలు 6 రకాలు:

  • ఫ్లూ లక్షణాలు ఉంటాయి, జ్వరం ఉండదు, వాసన కోల్పోవడం, కండరాల నొప్పి, దగ్గు, గొంతులో మంట ఉంటాయి.
  • ఫ్లూ లక్షణాలు, జ్వరం, దగ్గు, గొంతు బొంగురుపోతుంది.
  • జీర్ణ సమస్యలు, ఆకలి మందగించడం ఉంటాయి, దగ్గు, గొంతు నొప్పి ఉండవు
  • తీవ్ర ఇన్ఫెక్షన్, నీరసం ఉంటుంది.
  • తీవ్ర ఇన్ఫెక్షన్, కడుపు నొప్పి, శ్వాస సమస్యలు, తలనొప్పి, దగ్గు, స్థిమితంగా ఉండలేకపోవడం వంటివి ఉంటాయి.
  •  పైన చెప్పిన ఐదు లక్షణాలతో పాటు పొత్తి కడుపులో నొప్పి వస్తుంది.

Also Read:

తెలంగాణలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..

సచివాలయాల ద్వారా ఇకపై పేదలకు ఉచితంగా ఇసుక..

సామాన్యులకు షాక్.. పెరిగిన బియ్యం ధరలు..

2.5 కోట్ల ఇరానీయులకు కరోనా.. దేశాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..

ఏపీలో పెళ్లిళ్లకు కొత్త మార్గదర్శకాలు.. ఈజీగా అనుమతులు..

Latest Articles
ఫ్రీగా ఇనకమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్.. సింపుల్ స్టెప్స్‌తో ఈజీ
ఫ్రీగా ఇనకమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్.. సింపుల్ స్టెప్స్‌తో ఈజీ
కుబేర యోగంతో ఈ 3 రాశులకు రాజయోగం.. డబ్బే డబ్బు..
కుబేర యోగంతో ఈ 3 రాశులకు రాజయోగం.. డబ్బే డబ్బు..
ఎయిర్ ఇండియాలో ప్రయాణించే వారికి షాక్..!
ఎయిర్ ఇండియాలో ప్రయాణించే వారికి షాక్..!
చిలకలూరిపేటలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ రద్దు.. మళ్లీ పోలింగ్‌
చిలకలూరిపేటలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ రద్దు.. మళ్లీ పోలింగ్‌
దోమ కాటుతో విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి..! లక్షణాలు ఇవే
దోమ కాటుతో విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి..! లక్షణాలు ఇవే
కాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
కాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
టాటా ఇన్నోవా ప్రియులకు గుడ్ న్యూస్..భారత్‌లో నూతన వేరియంట్ విడుదల
టాటా ఇన్నోవా ప్రియులకు గుడ్ న్యూస్..భారత్‌లో నూతన వేరియంట్ విడుదల
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర
మరో పేద రైతుకు ట్రాక్టర్‌ను అందజేసిన రాఘవ లారెన్స్.. వీడియో
మరో పేద రైతుకు ట్రాక్టర్‌ను అందజేసిన రాఘవ లారెన్స్.. వీడియో
ఉదయాన్నే వీటిని చూడటం చాలా శుభప్రదం..రోజంతా హాయిగా సాగిపోతుంది
ఉదయాన్నే వీటిని చూడటం చాలా శుభప్రదం..రోజంతా హాయిగా సాగిపోతుంది