సామాన్యులకు షాక్.. పెరిగిన బియ్యం ధరలు..

Short Grain Rice Prices Increased: సామాన్యులకు షాకిస్తూ గత కొద్దిరోజులుగా సన్న బియ్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ బియ్యంతో పోలిస్తే బాస్మతీ రకం ధర కొంత ఎక్కువగా ఉందని చెప్పాలి. లాక్ డౌన్ నుంచి ఇప్పటివరకు కిలోకు పది రూపాయలు వరకు పెరిగింది. అలాగే సన్నబియ్యం ధర గత నెల రోజుల్లో క్వింటాకు రూ. 350 నుంచి రూ. 400 వరకు పెరిగింది. ఇక ప్రస్తుతం సన్నబియ్యం క్వింటా ధర రూ. 5 వేలు […]

సామాన్యులకు షాక్.. పెరిగిన బియ్యం ధరలు..
Follow us

|

Updated on: Jul 19, 2020 | 1:31 AM

Short Grain Rice Prices Increased: సామాన్యులకు షాకిస్తూ గత కొద్దిరోజులుగా సన్న బియ్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ బియ్యంతో పోలిస్తే బాస్మతీ రకం ధర కొంత ఎక్కువగా ఉందని చెప్పాలి. లాక్ డౌన్ నుంచి ఇప్పటివరకు కిలోకు పది రూపాయలు వరకు పెరిగింది. అలాగే సన్నబియ్యం ధర గత నెల రోజుల్లో క్వింటాకు రూ. 350 నుంచి రూ. 400 వరకు పెరిగింది. ఇక ప్రస్తుతం సన్నబియ్యం క్వింటా ధర రూ. 5 వేలు దాటింది. పెరుగుతున్న డీజిల్ ధరల ప్రభావం సరుకు రవాణాపై పడుతుండటంతోనే బియ్యం ధరలు ఎగబాకుతున్నాయని వ్యాపారాలు చెబుతుండగా.. అధికారులు మాత్రం ధరలు నియంత్రణలోనే ఉన్నాయని అంటున్నారు.

Also Read:

ఏపీలో పెళ్లిళ్లకు కొత్త మార్గదర్శకాలు.. ఈజీగా అనుమతులు..

వారికి వయోపరిమితి పెంపు.. సీఎం కేసీఆర్ వరాలు..

హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్.. కారణమదే..!

సచివాలయాల్లో ఆధార్ సేవలు.. జగన్ సర్కార్ మరో సంచలనం!

సుశాంత్ ఆత్మతో మాట్లాడిన హుఫ్ పారానార్మల్.. షాకిస్తున్న వీడియో..!

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ .. ఇంటర్‌లో 75% మార్కుల నిబంధన తొలిగింపు..