కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,932 కొత్త కేసులు.. 11 మరణాలు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ మళ్లీ పెరుగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 2,932 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,17,415కు చేరింది

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,932 కొత్త కేసులు.. 11 మరణాలు
Follow us

| Edited By:

Updated on: Aug 28, 2020 | 9:21 AM

Telangana Corona Bulletin: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ మళ్లీ పెరుగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 2,932 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,17,415కు చేరింది. 24 గంటల్లో 11 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 799కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,580 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 87,675కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 28,941 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 61,863 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 12,04,343కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 520, ఆదిలాబాద్ 25, భద్రాద్రి కొత్తగూడెం 89, జగిత్యాల్‌ 113, జనగాం 38, జయశంకర్ భూపాలపల్లి 13, జోగులమ్మ గద్వాల్‌ 46, కామారెడ్డి 51, కరీంనగర్‌ 168, ఖమ్మం 141, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 15, మహబూబ్‌ నగర్‌ 67, మహబూబాబాద్‌ 76, మంచిర్యాల్‌ 110, మెదక్‌ 24, మేడ్చల్ మల్కాజ్‌గిరి 218, ములుగు 18, నాగర్‌ కర్నూల్‌ 42, నల్గొండ 159, నారాయణ్‌పేట్‌ 16, నిర్మల్‌ 32, నిజామాబాద్‌ 129, పెద్దంపల్లి 60, రాజన్న సిరిసిల్ల 64, రంగారెడ్డి 218, సంగారెడ్డి 49, సిద్ధిపేట్‌ 100, సూర్యాపేట 102, వికారాబాద్‌ 22, వనపర్తి 51, వరంగల్‌ రూరల్‌ 34, వరంగల్‌ అర్బన్‌ 80, యాద్రాది భువనగిరి 42 కేసులు నమోదయ్యాయి.

Read More:

నేడు టీటీడీ పాలక మండలి సమావేశం.. ప్రత్యక్ష ప్రసారం

యువతతో పెద్దలకు తీవ్ర ముప్పు.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో