మొన్న కాజల్.. నిన్న తమన్నా.. ఛోటా ‘ది గ్రేట్’!

టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప కెమెరామెన్లలో ముందు వరుసలో ఉంటాడు ఛోటా కే నాయుడు. ఆయన కెమెరా నుంచి చాలానే హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే సినిమాను కూడా అందంగా చూపించడంలో ఆయన దిట్ట. అందుకే ఇండస్ట్రీలో కూడా ఆయన విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇది ఇలా ఉంటే ఛోటా ఇటీవలే ఓ వేడుకలో చందమామ కాజల్ నచ్చిందని చెప్పి.. ఆమెను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకున్నాడు. ఆ హఠాత్ సంఘటనకు కాజల్ కూడా షాకయ్యింది. ఇక ఆ వీడియో […]

మొన్న కాజల్.. నిన్న తమన్నా.. ఛోటా 'ది గ్రేట్'!
Follow us

|

Updated on: Jun 22, 2019 | 7:46 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప కెమెరామెన్లలో ముందు వరుసలో ఉంటాడు ఛోటా కే నాయుడు. ఆయన కెమెరా నుంచి చాలానే హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే సినిమాను కూడా అందంగా చూపించడంలో ఆయన దిట్ట. అందుకే ఇండస్ట్రీలో కూడా ఆయన విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇది ఇలా ఉంటే ఛోటా ఇటీవలే ఓ వేడుకలో చందమామ కాజల్ నచ్చిందని చెప్పి.. ఆమెను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకున్నాడు. ఆ హఠాత్ సంఘటనకు కాజల్ కూడా షాకయ్యింది. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది.

అయితే ఇప్పుడు చాలారోజుల తర్వాత మళ్ళీ ఛోటా కే నాయుడు వార్తల్లో నిలిచాడు. రీసెంట్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో ‘రాజుగారి గది 3’ సినిమా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఆ రోజున జరిగిన కార్యక్రమంలో తమన్నా.. పక్కనే ఛోటా కే నాయుడు నిలబడ్డాడు.  ప్రేమగా తమన్నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. దానికి తమన్నా ఏమి అనలేకపోయింది. ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..