కరోనా విరుగుడు డ్రగ్ తయారు చేస్తున్నాం.. చైనా

కరోనా విరుగుడు మందును తాము కనుగొంటున్నామని, కరోనాకు చెక్ చెప్పగల ‘పవర్’ దానికి ఉందని చైనాలోని ఓ ల్యాబ్ ప్రకటించింది. ఆ దేశంలోని పెకింగ్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్లు… తమ ల్యాబ్ లో ఈ మందును డెవలప్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఇది కరోనా వైరస్ సోకినవారి రికవరీ సమయాన్ని తగ్గిస్తుందని, (అంటే త్వరలో కోలుకోగలుగుతారని), పైగా వైరస్ ని ఎదుర్కోగల నిరోధక శక్తి కూడా వారిలో కలుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న బీజింగ్ […]

కరోనా విరుగుడు డ్రగ్ తయారు చేస్తున్నాం.. చైనా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 19, 2020 | 11:08 AM

కరోనా విరుగుడు మందును తాము కనుగొంటున్నామని, కరోనాకు చెక్ చెప్పగల ‘పవర్’ దానికి ఉందని చైనాలోని ఓ ల్యాబ్ ప్రకటించింది. ఆ దేశంలోని పెకింగ్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్లు… తమ ల్యాబ్ లో ఈ మందును డెవలప్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఇది కరోనా వైరస్ సోకినవారి రికవరీ సమయాన్ని తగ్గిస్తుందని, (అంటే త్వరలో కోలుకోగలుగుతారని), పైగా వైరస్ ని ఎదుర్కోగల నిరోధక శక్తి కూడా వారిలో కలుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న బీజింగ్ అడ్వాన్స్డ్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ జీనోమిక్స్ డైరెక్టర్ సన్నే జీ దీన్ని వివరిస్తూ… ఈ డ్రగ్ ను ఎలుకలపై ప్రయోగించి చూసినప్పుడు సక్సెస్ అయిందన్నారు. న్యుట్రలైజ్ చేసిన యాంటీ బాడీలను ఎలుకలకు ఇంజెక్ట్ చేసినప్పుడు 5 రోజుల అనంతరం వాటిలో రోగ నిరోధక శక్తి పెరిగిందన్నారు. కరోనా నుంచి కోలుకున్న 60 మంది రోగుల రక్తం నుంచి తమ టీమ్ వైరస్ ఇన్ఫెక్ట్ అయిన కణాలను ఐసొలేట్ చేసినట్టు ఆయన చెప్పారు. యాంటీ బాడీల ‘అన్వేషణ’లో తాము పగలు, రాత్రి పని చేస్తున్నామన్నారు. ఈ  సంవత్సరాంతానికి ఈ డ్రగ్ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నామని, మొదట దీన్ని ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో పరీక్షిస్తామని సన్నే జీ వెల్లడించారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో