Teacher Transfers: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్‌.. 2,3 రోజుల్లో ప్రకటన

రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల బదిలీలు, పదోన్నతులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఉపాధ్యాయ సంఘాలతో విద్యా శాఖ మంత్రి ఆదివారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో..

Teacher Transfers: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్‌.. 2,3 రోజుల్లో ప్రకటన
Teacher Transfers
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 15, 2023 | 1:11 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల బదిలీలు, పదోన్నతులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి హరీష్‌ రావు, సబిత ఇంద్రారెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై చర్చించారు. దీనిపై అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టీచర్ల బదిలీలకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు సంక్రాంతి కానుక రాష్ట్ర సర్కార్‌ శుభవార్త తెలియజేసింది.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?