RFCL Recruitment 2022: నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌లో మెడికల్ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. ఏడాదికి రూ.8 లక్షల జీతంతో..

|

Apr 04, 2022 | 8:46 AM

భారత ప్రభుత్వరంగానికి చెందిన నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలోని ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (RFCL).. సీనియర్‌ మెడికల్ ఆఫీసర్‌ పోస్టుల (Senior Medical Officer Posts) భర్తీకి..

RFCL Recruitment 2022: నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌లో మెడికల్ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. ఏడాదికి రూ.8 లక్షల జీతంతో..
Rfcl
Follow us on

RFCL Senior Medical Officer Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలోని ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (RFCL).. సీనియర్‌ మెడికల్ ఆఫీసర్‌ పోస్టుల (Senior Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 3

పోస్టుల వివరాలు: సీనియర్‌ మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: ఏడాదికి రూ.8,78,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో 2 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ.700

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IIT Madras Recruitment 2022: నెలకు రూ.లక్ష జీతంతో..ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..