RBI Admit Card 2022: ఆర్బీఐ ఆర్కిటెక్ట్ గ్రేడ్ A పోస్టులకు హాల్‌ టికెట్లు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..

ఆర్బీఐ ఆర్కిటెక్ట్ గ్రేడ్ A పోస్టుల నియామకాలకు గాను నిర్వహించనున్న పరీక్ష కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) 2021-2022 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది..

RBI Admit Card 2022: ఆర్బీఐ ఆర్కిటెక్ట్ గ్రేడ్ A పోస్టులకు హాల్‌ టికెట్లు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..
Rbi Admit Cards 2022
Follow us

|

Updated on: Feb 22, 2022 | 3:34 PM

RBI Grad A Admit Card 2022 Released: ఆర్బీఐ ఆర్కిటెక్ట్ గ్రేడ్ A పోస్టుల నియామకాలకు గాను నిర్వహించనున్న పరీక్ష కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) 2021-2022 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. కాగా రాత పరీక్ష మార్చి 6 ఆన్‌లైన్‌లో జరగనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధిరారిక వెబ్‌సైట్‌ rbi.org.in నుంచి హాల్‌ టికెట్ల (RBI Hall Tickets)ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక పరీక్ష రోజున అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ ఫ్రూఫ్‌తోపాటు, ఒక జిరాక్స్‌ కాపీని సమర్పించవల్సి ఉంటుంది. లేదంటే పరీక్ష హాలులోకి అనుమతి ఉండదు. అలాగే అడ్మిట్‌ కార్డులోని పేరు, ఫోటో ఐడెంటిటీ ఫ్రూఫ్‌, సర్టిఫికేట్లు, మార్క్-షీట్‌లలో కనిపించే పేరుతో సరిగ్గా మ్యాచ్‌ అవ్వాలనే విషయం అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. మరీ ముఖ్యంగా వివాహం అనంతరం ఇంటి పేరు మర్చుకున్న మహిళా అభ్యర్థులు దీనిని ప్రత్యేకంగా గమనించాలి. ఇటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ గెజిట్ నోటిఫికేషన్/ ఒరిజినల్ మ్యారేజ్‌ సర్టిఫికేట్‌/అఫిడవిట్‌లకు సంబంధించిన ఫోటోకాపీని సమర్పిస్తేనే పరీక్ష హాలులోకి అనుమతి ఉంటుంది.

RBI admit card 2021-2022ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..

  • ముందుగా ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ rbi.org.inను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే ‘Recruitment Related Announcement’ అనే లింక్‌పై క్లిక్ చెయ్యాలి. వెంటనే స్క్రీన్‌పై న్యూ విండో ఓపెన్‌ అవుతుంది.
  • admission letters for the post of Architect in Grade A అనే లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • న్యూ విండో ఓపెన్‌ అయ్యాక.. మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాలి.
  • వెంటనే మీ ఆర్బీఐ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ 2021-22 స్క్రీన్‌పై కనిపిస్తుంది.

Also Read:

Attention Please: యూపీఎస్సీ సివిల్స్‌ 2022 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు నేడే ఆఖరు.. సాయంత్రం 6 గంటల లోపు..

Latest Articles
మళ్ళీ రెయిన్ అలర్ట్.. ఈ రూట్‌లో వెళితే ట్రాఫిక్ ఫికర్..!
మళ్ళీ రెయిన్ అలర్ట్.. ఈ రూట్‌లో వెళితే ట్రాఫిక్ ఫికర్..!
మహేష్‌ - రాజమౌళి మూవీ అప్‌డేట్‌ వచ్చేసినట్టేనా.!
మహేష్‌ - రాజమౌళి మూవీ అప్‌డేట్‌ వచ్చేసినట్టేనా.!
క్రెడిట్ కార్డు ఇలా వాడితే రివార్డులే రివార్డులు.. భారీగా ఆదా..
క్రెడిట్ కార్డు ఇలా వాడితే రివార్డులే రివార్డులు.. భారీగా ఆదా..
ప్యారిస్ ఒలింపిక్స్‌లో మన తెలంగాణ బిడ్డ.. టీటీలో శ్రీజకు స్థానం
ప్యారిస్ ఒలింపిక్స్‌లో మన తెలంగాణ బిడ్డ.. టీటీలో శ్రీజకు స్థానం
వరుస సినిమాలతో రజినీకాంత్ దూకుడు.. అవాక్కయ్యేలా రెమ్యూనిరేషన్.
వరుస సినిమాలతో రజినీకాంత్ దూకుడు.. అవాక్కయ్యేలా రెమ్యూనిరేషన్.
కళ్లెదుటే మట్టిపాలైన పంటలు.. గుండెలు బాదుకుంటున్న రైతులు..!
కళ్లెదుటే మట్టిపాలైన పంటలు.. గుండెలు బాదుకుంటున్న రైతులు..!
చార్‌ధామ్ ఆలయాల 50 మీటర్ల పరిధిలో వీడియోలు, రీల్స్‌పై నిషేధం
చార్‌ధామ్ ఆలయాల 50 మీటర్ల పరిధిలో వీడియోలు, రీల్స్‌పై నిషేధం
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎన్ని సార్లు కడుక్కోవాలి..? ఈ నీళ్లు
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎన్ని సార్లు కడుక్కోవాలి..? ఈ నీళ్లు
ఆ టాటా కార్లపై ఆఫర్ల జాతర.. ఏకంగా రూ.60 వేల వరకు తగ్గింపు
ఆ టాటా కార్లపై ఆఫర్ల జాతర.. ఏకంగా రూ.60 వేల వరకు తగ్గింపు
అతివేగం ప్రమాదకరం..! అంటే వింటారా..? చార్‌ధామ్‌ యాత్రికుల బస్సు.!
అతివేగం ప్రమాదకరం..! అంటే వింటారా..? చార్‌ధామ్‌ యాత్రికుల బస్సు.!