NPCIL Recruitment 2022: గేట్‌ స్కోర్‌ ద్వారా ఎంపిక.. న్యూక్లియర్ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో 225 ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన అణుశక్తినగర్‌ ముంబాయిలోని న్యూక్లియర్ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (NPCIL).. ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల (Executive Trainee Posts) భర్తీకి..

NPCIL Recruitment 2022: గేట్‌ స్కోర్‌ ద్వారా ఎంపిక.. న్యూక్లియర్ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో 225 ఉద్యోగాలు..
Npcil
Follow us

|

Updated on: Apr 13, 2022 | 5:54 PM

NPCIL Executive Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన అణుశక్తినగర్‌ ముంబాయిలోని న్యూక్లియర్ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (NPCIL).. ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల (Executive Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 225

పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • మెకానికల్‌: 87
  • కెమికల్‌ష్ట్ర 49
  • ఎలక్ట్రికల్‌: 31
  • ఎలక్ట్రానిక్స్‌: 13
  • ఇన్‌స్ట్రుమెంటేషన్‌: 12
  • సివిల్‌: 33

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 26 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజనీరింగ్‌)/ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే గేట్‌ 2020/2021/2022 స్కోర్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: గేట్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు: 2022, జూన్‌ 13 నుంచి 25 తేదీల్లో జరుగుతాయి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 28, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

SBI Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్‌! స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!