కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా నైవేలిలోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్.. తాత్కాలిక ప్రాతిపదికన 56 ఇండస్ట్రియల్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంటర్మీడియట్, సీఏ లేదా సీఎంఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించివారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తుదారుల వయసు 28 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 22, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏడాదిపాటు కొనసాగే ట్రైనింగ్ ప్రోగ్రాంలో నెలకు రూ.22,000ల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.