AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIT Warangal Jobs: వరంగల్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో టీచింగ్‌ పోస్టులు.. నెలకు రూ.60 వేల జీతం..

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లోనున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. కెమికల్ ఇంజినీరింగ్, సిస్టమ్స్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్ స్పెషలైజేషన్‌లో తాత్కాలిక ప్రాతిపదికన అడ్-హక్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి..

NIT Warangal Jobs: వరంగల్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో టీచింగ్‌ పోస్టులు.. నెలకు రూ.60 వేల జీతం..
NIT Warangal
Srilakshmi C
|

Updated on: Dec 06, 2022 | 5:32 PM

Share

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లోనున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. కెమికల్ ఇంజినీరింగ్, సిస్టమ్స్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్ స్పెషలైజేషన్‌లో తాత్కాలిక ప్రాతిపదికన అడ్-హక్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి కెమికల్ ఇంజినీరింగ్/ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ప్రాసెస్ కంట్రోల్/ సిస్టమ్స్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్/ కంట్రోల్ సిస్టమ్స్ స్పెషలైజేషన్‌లో బీటెక్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్ డేటా ప్రాసెసింగ్‌లో నాలెడ్జ్‌ ఉండాలి. టెక్నికల్ లైబ్రరీలో పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తుదారుల వయసు 28 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు డిసెంబర్‌ 19, 2022వ తేదీలోపు కింది ఈమెయిల్‌ ఐడీకి దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్‌ చేసిన అభ్యర్ధులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి ఎంపికై వారి వివరాలు డిసెంబర్‌ 21వ తేదీన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతారు. దరఖాస్తులు సంఖ్యను బట్టి రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. లేదంటే నేరుగా ఇంటర్వ్యూ జరుపుతారు. సంబంధిత వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. డిసెంబర్‌ 23న గూగుల్‌ మీట్‌ ద్వారా ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రతిభకనబరచిన వారిలో పీహెచ్‌డీ అర్హత కలిగిన వారికి నెలకు రూ.60,000లు, కేవలం ఎమ్‌టెక్‌ డిగ్రీ కలిగిన వారికి నెలకు రూ.50,000ల చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఈమెయిల్‌ ఐడీ:

chemical_hod@nitw.ac.in

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!
జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!