AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ANGRAU: అగ్రికల్చర్ బీఎస్సీ ప్రవేశాలకు డిసెంబ‌రు 14న కౌన్సెలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌ అగ్రిసెట్-2022 ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్ధులకు డిసెంబ‌రు 14వ తేదీన కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌..

ANGRAU: అగ్రికల్చర్ బీఎస్సీ ప్రవేశాలకు డిసెంబ‌రు 14న కౌన్సెలింగ్‌
ANGRAU BSc Agriculture Counselling date
Srilakshmi C
|

Updated on: Dec 06, 2022 | 2:53 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ అగ్రిసెట్-2022 ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్ధులకు డిసెంబ‌రు 14వ తేదీన కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ జి రామారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అగ్రికల్చర్ బీఎస్సీ (హానర్స్) కోర్సులో ప్రవేశాలకు గుంటూరు సమీపంలోని రీజనల్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌లోనున్న లాంఫాం ఆడిటోరియంలో డిసెంబ‌రు 14వ తేదీన ఉదయం 9 గంటల 30 నిముషాలకు కౌన్సెలింగ్‌ జరగనుంది. పూర్తి వివరాలు యూవర్సిటీ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చని ఆయన సూచించారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మనవడి మరణం తట్టుకోలేక ఆగిన తాత గుండె.. ఈ కుటుంబ కథ తెలిస్తే..
మనవడి మరణం తట్టుకోలేక ఆగిన తాత గుండె.. ఈ కుటుంబ కథ తెలిస్తే..
టీమిండియా హ్యాట్రిక్ ఓటములకు అసలు కారణం ఇదేనంట..?
టీమిండియా హ్యాట్రిక్ ఓటములకు అసలు కారణం ఇదేనంట..?
ప్రమాదం కాదు..కోటీశ్వరుడైన బిజినెస్‌మెన్ చేసిన ఘాతుకం!ఏం చేశాడంటే
ప్రమాదం కాదు..కోటీశ్వరుడైన బిజినెస్‌మెన్ చేసిన ఘాతుకం!ఏం చేశాడంటే
సముద్ర తీరంలో వింత ఆకారం.. సైంటిస్టుల అనుమానం అదే!
సముద్ర తీరంలో వింత ఆకారం.. సైంటిస్టుల అనుమానం అదే!
భారత పాస్‌పోర్ట్ ఎంత శక్తివంతం? 26 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణం
భారత పాస్‌పోర్ట్ ఎంత శక్తివంతం? 26 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణం
ఓడితే సిరీస్ చేజారినట్లే.. కీలక మార్పులతో సిద్ధం..!
ఓడితే సిరీస్ చేజారినట్లే.. కీలక మార్పులతో సిద్ధం..!
ఉసిరి vs నేరేడు పండ్లు.. మీ లివర్ కొవ్వు తగ్గించడంలో ఏది బెస్ట్?
ఉసిరి vs నేరేడు పండ్లు.. మీ లివర్ కొవ్వు తగ్గించడంలో ఏది బెస్ట్?
పెళ్లి రోజున సర్‌ప్రైజ్ అని విడాకులు ఇచ్చాడు..
పెళ్లి రోజున సర్‌ప్రైజ్ అని విడాకులు ఇచ్చాడు..
అదృష్టం అంటే ఇదే.. 6 నెలల్లోనే రూ.2 లక్షను 11 లక్షలుగా మార్చింది
అదృష్టం అంటే ఇదే.. 6 నెలల్లోనే రూ.2 లక్షను 11 లక్షలుగా మార్చింది
శివాలయ పునర్నిర్మాణం కోసం తవ్వకాల్లో ఏం బయటపడ్డాయో తెలుసా..?
శివాలయ పునర్నిర్మాణం కోసం తవ్వకాల్లో ఏం బయటపడ్డాయో తెలుసా..?