Software Jobs: డిగ్రీ అర్హతతో సాఫ్ట్‌వేర్‌ జాబ్స్‌.. కాగ్నిజెంట్‌ ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌.. పూర్తి వివరాలు..

Cognizant Recruitment: బీటెక్‌ పూర్తి చేసిన వారికి ప్రముఖ ఐటీ రంగ సంస్థ కాగ్నిజెంట్‌ గుడ్‌ న్యూస్ చెప్పింది. భారీగా ఖాళీలను భర్తీ చేసేందుకుగాను ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. పలు విభాగాల్లో ఉన్న...

Software Jobs: డిగ్రీ అర్హతతో సాఫ్ట్‌వేర్‌ జాబ్స్‌.. కాగ్నిజెంట్‌ ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌.. పూర్తి వివరాలు..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 20, 2022 | 6:50 AM

Cognizant Recruitment: బీటెక్‌ పూర్తి చేసిన వారికి ప్రముఖ ఐటీ రంగ సంస్థ కాగ్నిజెంట్‌ గుడ్‌ న్యూస్ చెప్పింది. భారీగా ఖాళీలను భర్తీ చేసేందుకుగాను ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌లో భాగంగా ఐటీ ప్రొగ్రామర్‌ అనలిస్ట్‌ ట్రెయినీ/ ఐటీ ప్రోగ్రామర్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఈ డ్రైవ్‌లో పాల్గొనే అభ్యర్థులు బీఈ/ బీటెక్‌/ ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

* గ్రాడ్యుయేషన్‌ను 2020/ 2021/ 2022 ఏడాదిలో పూర్తి చేసిన వారు మాత్రమే ఇందుకు అర్హులు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ప్రాథమిక స్క్రీనింగ్‌, టెక్నికల్‌/ ఎస్‌ఎంఈ ఇంటర్వ్యూ, హెచ్‌ఆర్‌ డిస్కషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* నాలుగేళ్ల డిగ్రీ/ పీజీ పూర్తి చేసిన వారికి ఏడాదికి రూ. 4 లక్షలు, మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసిన వారికి ఏడాదికి రూ. 2.52 లక్షలు జీతంగా అందిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 24-07-2022ని నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే