India Post Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! 8వ తరగతి అర్హతతో పోస్టాఫీస్‌ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..

|

Apr 16, 2022 | 7:45 PM

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబాయిలోని ఇండియా పోస్ట్‌ (India Post).. స్కిల్డ్‌ ఆర్టిసన్ (Skilled Artisan Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

India Post Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! 8వ తరగతి అర్హతతో పోస్టాఫీస్‌ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..
India Post
Follow us on

India Post Skilled Artisan Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబాయిలోని ఇండియా పోస్ట్‌ (India Post).. స్కిల్డ్‌ ఆర్టిసన్ (Skilled Artisan Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 9

పోస్టుల వివరాలు: స్కిల్డ్‌ ఆర్టిసన్ పోస్టులు

విభాగాలు: జనరల్ సంట్రల్‌ సర్వీస్‌, గ్రూప్‌ సీ, నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మనిస్టేరియల్.

పే స్కేల్: నెలకు రూ.19,900లవరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: 8వ తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ట్రేడ్‌ టెస్ట్‌, డ్రైవింగ్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అడ్రస్: సీనియర్‌ మేనేజర్‌ (జగ్‌), మెయిల్‌ మోటార్‌ సర్వీస్‌, 134- A, సుదంకలు హెర్‌ మార్గ్‌, వోర్లీ, ముంబాయి-400018.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 9, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

ICAR – CICR Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాటన్‌ రీసెర్చ్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్‌ ఖాళీలు..