IDRBT Hyderabad Assistant Professor Grade 1 & 2 Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పరిధిలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (IDRBT).. అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్ 1, గ్రేడ్ 2) పోస్టుల (Assistant Professor Grade 1 & 2 posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్ 1, గ్రేడ్ 2) పోస్టులు
విభాగాలు: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, 5జీ అండ్ బియాండ్ నెట్‌వర్క్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీలో అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ. 55,000ల నుంచి 1,01,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: The Human Resources Department, IDRBT, Castle Hills, Road No.1, Masab Tank, Hyderabad – 57.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 31, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: