GVMC Recruitment 2022: విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో 482 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోని విశాఖపట్నంలోని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య విభాగంలో.. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పారిశుద్ధ్య కార్మికులు పోస్టుల భర్తీకి అర్హులైన..

GVMC Recruitment 2022: విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో 482 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు..
Greater Visakhapatnam Municipal Corporation
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 03, 2022 | 8:57 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోని విశాఖపట్నంలోని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య విభాగంలో.. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 482 పారిశుద్ధ్య కార్మికులు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులక దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ప్రభుత్వం జారీ చేసిన బీపీఎల్‌ కార్డు ఉండాలి. ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అలాగే పారిశుద్ధ్య నిర్వహణలో అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తుతోపాటు ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ సర్టిఫికెట్‌, బీపీఎల్‌ కార్డు, ఆధార్‌కార్డు, విద్యార్హతలకు సంబంధించిన ఇతర సర్టిఫికెట్లను ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు డిసెంబర్‌ 9, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15,000ల జీతంతోపాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

అడ్రస్..

విశాఖపట్నం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, తెన్నేటి విశ్వనాధ భవనం, ప్రజారోగ్య విభాగం, రూమ్‌ నెంబర్-216, ఆంధ్రప్రదేశ్‌.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..

ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు

ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..

టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!

గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!

ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి

అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..

స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...

మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..

బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..