Golconda Army Public School Teaching staff Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ (Golconda Army Public School).. టీచింగ్ స్టాఫ్ పోస్టుల (Teaching Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 4
పోస్టుల వివరాలు: పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు
విభాగాలు: పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, జియోగ్రఫీ, సైకాలజీ.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఏడబ్ల్యూఈఎస్ వ్యాలిడ్ స్కోర్ కార్డు ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: Golconda Army Public School, Hydershakote, Near suncity, Hyderabad-500031.
దరఖాస్తు రుసుము: రూ.100
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: