DTC Recruitment 2022: ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో 357 అసిస్టెంట్‌ పోస్టులు..నెలకు రూ.35,400ల వరకు జీతం..

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ (DTC).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ పోర్‌మెన్‌ (Assistant Foreman Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

DTC Recruitment 2022: ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో 357 అసిస్టెంట్‌ పోస్టులు..నెలకు రూ.35,400ల వరకు జీతం..
Delhi Transport Corporation

Updated on: Apr 16, 2022 | 7:18 PM

DTC Assistant Foreman Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ (DTC).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ పోర్‌మెన్‌ (Assistant Foreman Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 357

పోస్టుల వివరాలు:

  • అసిస్టెంట్‌ పోర్‌మెన్‌ పోస్టులు: 112
  • అసిస్టెంట్‌ ఫిట్టర్‌ పోస్టులు: 175
  • అసిస్టెంట్‌ ఎలక్ట్రీషియన్‌ పోస్టులు: 70

విభాగాలు: రిపేర్‌ అండ్‌ మెయింటెనెన్స్‌

పే స్కేల్: నెలకు రూ.17,693ల నుంచి రూ.35,400లవరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పది, ఇంటర్‌, డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: టెక్నికల్‌ క్వాలిఫికేషన్‌లో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 4, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

CBSE Class 10,12 Exams 2022-23: గుడ్‌న్యూస్! వచ్చే విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్సీ బోర్డు పరీక్షలు ఏడాదికి ఒక సారే..