DRDO-DIPR Junior Research Fellow Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఢిల్లీలోని డీఆర్డీఓ-డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్ (DIPR).. జేఆర్‌ఎఫ్, ఆర్‌ఏ (Junior Research Fellow Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 5
పోస్టుల వివరాలు: జూనియర్ రీసెర్చ్ ఫెలో (4), రీసెర్చ్ అసోసియేట్ (1) పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.31,000ల నుంచి రూ.54,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు:
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: డెరెక్టర్, డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్, లక్నో రోడ్, తిమార్‌పూర్, ఢిల్లీ.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 4, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: