CUET UG 2022కు దరఖాస్తు చేసుకున్నారా? ఈ రోజు రాత్రి 9 గంటలకు ముగుస్తున్న..

|

Jun 24, 2022 | 8:16 AM

కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్‌ గ్రాడ్యుయేట్‌ (CUET UG 2022) కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో (మే 31) ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు..

CUET UG 2022కు దరఖాస్తు చేసుకున్నారా? ఈ రోజు రాత్రి 9 గంటలకు ముగుస్తున్న..
Cuet 2022
Follow us on

CUET UG 2022 application last date: కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్‌ గ్రాడ్యుయేట్‌ (CUET UG 2022) కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో (మే 31) ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు మంగళవారం రాత్రి 9 గంటల లోపు అధికారిక వెబ్‌సైట్‌ uet.samarth.ac.inలో దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సండర్భంగా ఎన్టీఏ తెల్పింది. కాగా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 27తోముగియ నుండగా.. మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ఎన్టీఏ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత కొత్త రిజిస్ట్రేషన్లకు, కరెక్షన్లకు, ఇతర ఎటువంటి మార్పలకు అవకాశం ఉండబోదని స్పష్టం చేసింది. కాగా సీయూఈటీ యూజీ 2022 పరీక్షకు ఇప్పటి వరకు దాదాపు 11 లక్షలకు పైగా దరఖాస్తులు అందినట్లు యూజీసీ చైర్మన్‌ ఎమ్‌ జగదీష్‌ కుమార్‌ తెలిపారు. కాగా ప్రవేశ పరీక్షను జులైలో, 13 భాషల్లో.. దాదాపు 547 నగరాల్లో, 13 భారత దేశానికి ఇతర ప్రాంతాల్లో నిర్వహించనున్నారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.