Railway Jobs: పదో తరగతి అర్హతతో రైల్వేలో భారీగా ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఉద్యోగాలు.. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపికలు!

సెంట్రల్‌ రైల్వే (Central Railway)విభాగంలో ట్రేడ్‌ అప్రెంటిస్‌ (Trade Apprentice posts) పోస్టుల భర్తీకి దేశ వ్యాప్తంగా అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Railway Jobs: పదో తరగతి అర్హతతో రైల్వేలో భారీగా ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఉద్యోగాలు.. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపికలు!
Railway Jobs

Updated on: Feb 09, 2022 | 6:00 PM

Central Railway Recruitment 2022: సెంట్రల్‌ రైల్వే (Central Railway)విభాగంలో ట్రేడ్‌ అప్రెంటిస్‌ (Trade Apprentice posts) పోస్టుల భర్తీకి దేశ వ్యాప్తంగా అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 2422

ఖాళీల వివరాలు: ట్రేడ్‌ అప్రెంటీస్‌ పోస్టులు

1. ముంబైలో ఖాళీల వివరాలు
క్యారెజ్‌ అండ్‌ వేగన్‌ (కోచింగ్‌) వాడి బండర్‌: 258
కళ్యాణ్‌ డీజిల్‌ షెడ్‌: 50
కుర్లా డీజిల్‌ షెడ్‌: 60
Sr.DEE(TRS) కళ్యాణ్: 179
Sr.DEE(TRS) కుర్లా: 192
పరేల్ వర్క్‌షాప్: 313
మాతుంగా వర్క్‌షాప్: 547
S&T వర్క్‌షాప్, బైకుల్లా: 60

2. భుసావల్‌లో ఖాళీల వివరాలు
క్యారేజ్ & వ్యాగన్ డిపో: 122
ఎలక్ట్రిక్ లోకో షెడ్, భుసావల్: 80
ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వర్క్‌షాప్, భుసావల్: 118
మన్మాడ్ వర్క్‌షాప్: 51
TMW నాసిక్ రోడ్: 47

3. పూణేలో ఖాళీల వివరాలు
క్యారేజ్ & వ్యాగన్ డిపో: 31
డీజిల్ లోకో షెడ్: 121

4. నాగ్‌పూర్‌లో ఖాళీల వివరాలు
ఎలక్ట్రిక్ లోకో షెడ్, అజ్ని: 48
క్యారేజ్ & వ్యాగన్ డిపో: 66

5. షోలాపూర్‌లో ఖాళీల వివరాలు
క్యారేజ్ & వ్యాగన్ డిపో: 58
కుర్దువాడి వర్క్‌షాప్: 21

వయోపరిమితి: జనవరి 17, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత విభాగంలో ట్రేడ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:
ఓబీసీ/జనరల్‌ అభ్యర్ధులకు: రూ.100
ఇతరులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 16, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IIMR Jobs: రాత పరీక్షలేకుండానే నెలకు రూ.40,000ల జీతంతో హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. అర్హతలేవంటే..