
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ నంబర్ ఫజిల్ నెటిజన్లను ఆలోచింపజేస్తోంది. ONE = 314, TWO = 325, THREE = 538, FOUR = 448 అనే కోడ్‌లను చూసి చాలా మంది గందరగోళానికి గురవుతున్నారు. అయితే ఇందులో దాగి ఉన్న లాజిక్ చాలా సులభమైనది. ప్రతి పదంలోని అక్షరాల సంఖ్యను, ఆ పదం సూచించే సంఖ్య విలువను, ఈ రెండింటి మొత్తాన్ని తీసుకుని కోడ్ రూపొందించారు.
ఈ ఫజిల్‌లో ఉపయోగించే ప్యాటర్న్ ఏమంటే →
అలా అయితే.. ONE → 325 అవుతుంది.
ఈ ఫజిల్‌లో ప్రతి పదాన్ని 3 భాగాలుగా కోడ్ చేశారు.
కాబట్టి 314
అందువల్ల SIX = 369
ఇలాంటి ఫజిల్స్ కేవలం వినోదానికే కాకుండా పరిశీలనా శక్తి, తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. అందుకే ఈ తరహా బ్రెయిన్ టీజర్స్ సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. మీరు ట్రై చేయండి.. SEVEN = ? ఇప్పుడు సమాధానం మీరు కనుక్కుని కామెంట్ సెకన్ లో చెప్పండి.