AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ్యాథ్స్ కాదు లాజిక్‌ కావాలి.. ONE = 314, TWO = 325, THREE = 538 అయితే SIX = ఎంతో చెప్పండి?

ఈ వైరల్ నంబర్ ఫజిల్‌లో దాగి ఉన్న లాజిక్‌ను మీరు 5 సెకన్లలో కనిపెట్టగలరా? మంది మొదటి ప్రయత్నంలో తప్పు సమాధానం చెబుతున్నారు! మీకు జవాబు తెలియక పోతే ఈ కింద ఇచ్చిన సరైన లాజిక్‌తో సమాధానం తెలుసుకోండి! ఈ వైరల్ ఫజిల్ ఫ్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది..

మ్యాథ్స్ కాదు లాజిక్‌ కావాలి.. ONE = 314, TWO = 325, THREE = 538 అయితే SIX = ఎంతో చెప్పండి?
Viral Number Puzzle
Srilakshmi C
|

Updated on: Jun 30, 2026 | 4:28 PM

Share

ONE = 314 TWO = 325 THREE = 538 FOUR = 448 అయితే… SIX = ?

5 సెకన్లలో ఆన్సర్ చేప్పండి చూద్దాం..?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ నంబర్ ఫజిల్ నెటిజన్లను ఆలోచింపజేస్తోంది. ONE = 314, TWO = 325, THREE = 538, FOUR = 448 అనే కోడ్‌లను చూసి చాలా మంది గందరగోళానికి గురవుతున్నారు. అయితే ఇందులో దాగి ఉన్న లాజిక్ చాలా సులభమైనది. ప్రతి పదంలోని అక్షరాల సంఖ్యను, ఆ పదం సూచించే సంఖ్య విలువను, ఈ రెండింటి మొత్తాన్ని తీసుకుని కోడ్ రూపొందించారు.

ఈ ఫజిల్‌లో ఉపయోగించే ప్యాటర్న్ ఏమంటే →

  • మొదటి అంకె = పదంలోని అక్షరాల సంఖ్య
  • రెండో అంకె = పదంలోని vowels సంఖ్య
  • మూడో అంకె = మొదటి రెండు అంకెల మొత్తం

ఉదాహరణ

  • ONE = 314
  • ‘ONE’ లో 3 letters
  • మొదటి అంకె = 3
  • రెండో అంకె = 1
  • మూడో అంకె = 3+1 = 4

అలా అయితే.. ONE → 325 అవుతుంది.

ఈ ఫజిల్‌లో ప్రతి పదాన్ని 3 భాగాలుగా కోడ్ చేశారు.

అసలు లాజిక్‌ ఇదే.. [పదంలోని అక్షరాల సంఖ్య] + [ఆ సంఖ్యను సూచించే విలువ] + [మొదటి రెండింటి మొత్తం]

ONE = 314

  • ONE లో అక్షరాలు = 3
  • ONE అంటే సంఖ్య 1
  • 3 + 1 = 4

కాబట్టి 314

TWO = 325

  • TWO లో అక్షరాలు = 3
  • TWO అంటే సంఖ్య 2
  • 3 + 2 = 5 కాబట్టి 325

THREE = 538

  • THREE లో అక్షరాలు = 5
  • THREE అంటే సంఖ్య 3
  • 5 + 3 = 8 కాబట్టి 538

FOUR = 448

  • FOUR లో అక్షరాలు = 4
  • FOUR అంటే సంఖ్య 4
  • 4 + 4 = 8 కాబట్టి 448

ఇప్పుడు SIX అంటే..

  • SIX లో 3 అక్షరాలు ఉన్నాయి → 3
  • SIX అంటే సంఖ్య 6 → 6
  • 3 + 6 = 9 → 9

అందువల్ల SIX = 369

ఇలాంటి ఫజిల్స్ కేవలం వినోదానికే కాకుండా పరిశీలనా శక్తి, తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. అందుకే ఈ తరహా బ్రెయిన్ టీజర్స్ సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. మీరు ట్రై చేయండి.. SEVEN = ? ఇప్పుడు సమాధానం మీరు కనుక్కుని కామెంట్ సెకన్ లో చెప్పండి.

Follow Us
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..
జెండా లేని జెన్‌జీ.. లాఠీలకు లొంగని తెగింపు..
జెండా లేని జెన్‌జీ.. లాఠీలకు లొంగని తెగింపు..
మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ స్పెషల్ ఎడిషన్.. వివరాలివే
మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ స్పెషల్ ఎడిషన్.. వివరాలివే
ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే.. నిజంగా అంత మంచిదా?
ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే.. నిజంగా అంత మంచిదా?
ఇది మీకు తెలుసా.. సిమ్ కార్డ్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..?
ఇది మీకు తెలుసా.. సిమ్ కార్డ్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..?
రోజూ చెత్త వేస్తున్నా డస్ట్‌బిన్‌ నుంచి వాసన రాకుండా ఉండాలంటే?..
రోజూ చెత్త వేస్తున్నా డస్ట్‌బిన్‌ నుంచి వాసన రాకుండా ఉండాలంటే?..
మార్కెట్లో పెరిగిన 160cc బైక్స్ పోటీ.. టీవీఎస్‌ నిర్ణయమిదే
మార్కెట్లో పెరిగిన 160cc బైక్స్ పోటీ.. టీవీఎస్‌ నిర్ణయమిదే
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర..
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర..
వీళ్లు జామకాయలు అస్సలు తినకూడదు..చాలా డేంజర్! శరీరంలో జరిగేది ఇదే
వీళ్లు జామకాయలు అస్సలు తినకూడదు..చాలా డేంజర్! శరీరంలో జరిగేది ఇదే
మహారాష్ట్రలో బ్యాన్‌ చేసిన ఈ అనలాగ్ పనీర్‌ గురించి తెలుసా!
మహారాష్ట్రలో బ్యాన్‌ చేసిన ఈ అనలాగ్ పనీర్‌ గురించి తెలుసా!