AP Academic Year 2022-23: ఆలస్యంగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. కారణమిదే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభంకానుంది. ప్రస్తుత విద్యా..

AP Academic Year 2022-23: ఆలస్యంగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. కారణమిదే..
Schools
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 14, 2022 | 3:59 PM

AP New academic year Delayed 2022-23: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభంకానుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలలు మే రెండోవారం వరకు కొనసాగే అవకాశముంది. సమ్మెటివ్‌-2 పరీక్షలు ఏప్రిల్‌ చివరివారంలో ఉంటాయి. ప్రశ్నపత్రాల మూల్యాంకనం, ఆన్‌లైన్‌లో మార్కుల నమోదు, విద్యార్థులను పై తరగతులకు పంపడం పూర్తిచేయాలి. ఇదంతా సకాలంలో జరిగే అవకాశం లేదు. మరోవైపు పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి మే 9వరకు జరగనున్నాయి. దీంతో 2022-23 విద్యా సంవత్సరం కొంత ఆలస్యంగా జులై 4న ప్రారంభం కానుంది.

ఇంటర్‌కు 28 నుంచి సెలవులు జూనియర్‌ కళాశాలలకు ఏప్రిల్‌ 28 నుంచి వేసవి సెలవులు ఇవ్వాలని ఇంటర్‌ విద్యాశాఖ యోచిస్తోంది. మే 6 నుంచి 24 వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. తర్వాత ఒకట్రెండు రోజులు సెలవులిచ్చి, మే 26 నుంచి మళ్లీ ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించింది.

Also Read:

JEE Advanced 2022: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2022 పరీక్ష వాయిదా! త్వరలో కొత్త తేదీలు..

వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
అనిల్ తర్వాతి సినిమా ఆయనతోనే.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
అనిల్ తర్వాతి సినిమా ఆయనతోనే.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?