Investment: ఇన్వెస్ట్మెంట్స్ లో కమొడిటీస్ ఎందుకుండాలో తెలుసా..
Investment: కమోడిటీస్ లో ఎలా పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి. మీరు ఫిజికల్ గా లేదా MCX/NCDEX/NSE/BSE వంటి ఎక్స్ఛేంజీల్లో కమోడిటీలను కొనుగోలు చేయడం లేదా అమ్మడం చేయవచ్చు.
Investment: కమోడిటీస్ లో ఎలా పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి. మీరు ఫిజికల్ గా లేదా MCX/NCDEX/NSE/BSE వంటి ఎక్స్ఛేంజీల్లో కమోడిటీలను కొనుగోలు చేయడం లేదా అమ్మడం చేయవచ్చు. MCX, NCDEX లు చాలా పాపులర్ ఎక్స్ఛేంజీలు. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ద్వారా, ఒక ట్రేడర్ ఒక కమోడిటీని నిర్దిష్ట తేదీ, సమయంలో కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు. అసలు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
ఇవీ చదవండి..
Commodities: కమొడిటీస్ అంటే ఏమిటో తెలుసా? వాటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే?
Zerodha Offer: ఉద్యోగులకు ఆఫర్.. బరువు తగ్గితే బోనస్ ఇస్తానంటున్న ఆ కంపెనీ సీఈవో
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!
