Commodities: కమొడిటీస్ అంటే ఏమిటో తెలుసా? వాటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే?

Commodities: కమొడిటీస్ అంటే ఏమిటో తెలుసా? వాటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే?

Ayyappa Mamidi

|

Updated on: Apr 08, 2022 | 7:56 PM

Commodities: పెట్టుబడికి సంబంధించిన విషయానికి వస్తే.. చాలా మంది సాధారణ ఆలోచనతోనే ఉంటుంటారు. అందుకే తన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో(Portfolio)లో FD, మ్యూచువల్ ఫండ్స్, PPF, స్టాక్స్ ఉండాలని అనుకుంటుంటారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..

Commodities: పెట్టుబడికి సంబంధించిన విషయానికి వస్తే.. చాలా మంది సాధారణ ఆలోచనతోనే ఉంటుంటారు. అందుకే తన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో(Portfolio)లో FD, మ్యూచువల్ ఫండ్స్, PPF, స్టాక్స్ ఉండాలని అనుకుంటుంటారు. అసలు కమోడిటీస్ లో సామాన్యులు ట్రేడ్ చేయవచ్చా. అందుకు ఎక్కువ డబ్బు అవసరమా. కమోడిటీస్ లో ఎన్నిరకాల ట్రేడింగ్ ఆప్షన్లు ఉంటాయి. ఇలాంటి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Srilanka Crisis: శ్రీలంకలో ముదురుతున్న సంక్షోభం.. ఏప్రిల్ తరువాత పెనం మీద నుంచి పొయ్యిలోకి..

Zerodha Offer: ఉద్యోగులకు ఆఫర్.. బరువు తగ్గితే బోనస్ ఇస్తానంటున్న ఆ కంపెనీ సీఈవో