Silver Price Today: దేశంలో వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. బంగారం, వెండి ధరల్లో ఒక రోజు తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజు పెరుగుదల ఉంటుంది. అయితే సోమవారం దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు నిలకడగా ఉంటే హైదరాబాద్‌లో మాత్రం భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.4,600 తగ్గింది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,600 ఉండగా, ముంబైలో 71,600 ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.76,200 ఉండగా, కోల్‌కతాలో రూ.71,600 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,600 ఉండగా, కేరళలో రూ.71,600 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. ప్రస్తుతం రూ.71,600 ఉంది. ఇక విజయవాడలో రూ.71,600 ఉంది.
Gold Rate Today : పెరిగిన బంగారం ధరలు.. దేశీయంగా ప్రధాన నగరాల్లో 10 గ్రాముల ధర ఎంతంటే..?