Telugu News Business Today June 13 Gold and Silver Prices in Hyderabad, Vijayawada, Delhi, Mumbai, Channai and other cities
Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా..?
Gold, Silver Prices Today: అంతర్జాతీయంగా బంగారం ధర ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇరాన్‌పై అమెరికా జరిపిన కొత్త దాడుల కారణంగా ముడి చమురు ధరలు దాదాపు రెండు శాతం పెరిగాయి. ఇది ద్రవ్యోల్బణం, దీర్ఘకాలిక అధిక వడ్డీ రేట్లపై పెట్టుబడిదారుల ఆందోళనలను మరింత పెంచుతోంది..
Gold, Silver Prices Today: గత కొన్ని రోజులు బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. గత వారం రోజుల నుంచి బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. కానీ నిన్న మాత్రం తులం బంగారంపై 2 వేలకుపైగా పెరిగింది. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. చాలా మంది బంగారంలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొస్తుంటారు. ప్రస్తుతం దేశీయంగా తులం బంగారం ధర 1 లక్షా 48 వేలకుపైగా పలుకుతోంది. తాజాగా జూన్ 13వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,590 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,36,210 వద్ద కొనసాగుతోంది. అదే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,450 వద్ద ట్రేడవుతోంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,590 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,36,210 వద్ద కొనసాగుతోంది. అదే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,450 వద్ద ట్రేడవుతోంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,830 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,36,360 వద్ద కొనసాగుతోంది. అదే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,540 వద్ద ట్రేడవుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,590 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,36,210 వద్ద కొనసాగుతోంది. అదే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,450 వద్ద ట్రేడవుతోంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,590 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,36,210 వద్ద కొనసాగుతోంది. అదే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,450 వద్ద ట్రేడవుతోంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,560 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,010 వద్ద కొనసాగుతోంది. అదే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,510 వద్ద ట్రేడవుతోంది.
ఇక వెండి విషయానికొస్తే..
హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.2,65,100 వద్ద కొనసాగుతుండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో రూ.2,60,100 వద్ద ట్రేడవుతోంది.
గమనిక: ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. ప్రతి రోజు ఉదయం 11 గంటల సమయంలో బంగారం ధరలు అప్‌డేట్ అవుతుంటాయి. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.