అబ్బబ్బా.! చల్లటి కబురు.. ఈ మినీ ఏసీతో ఇల్లంతా క్షణాల్లో సిమ్లా.. ఈఎంఐ ఆప్షన్ కూడా..

వేసవి వచ్చిందంటే చాలు.. అందరూ ఏసీ, కూలర్‌లనే ఆశ్రయిస్తారు. అయితే ఇది అందరికీ సాధ్యపడదు. అందుకే సామాన్యులకు పోర్టబుల్ ఏసీలు అందుబాటులోకి వచ్చేశాయ్. ఇవి బరువులో తేలిక.. అలాగే ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లిపోవచ్చు.

అబ్బబ్బా.! చల్లటి కబురు.. ఈ మినీ ఏసీతో ఇల్లంతా క్షణాల్లో సిమ్లా.. ఈఎంఐ ఆప్షన్ కూడా..
Portable Ac

Updated on: Apr 13, 2024 | 8:07 PM

వేసవి వచ్చిందంటే చాలు.. అందరూ ఏసీ, కూలర్‌లనే ఆశ్రయిస్తారు. అయితే ఇది అందరికీ సాధ్యపడదు. అందుకే సామాన్యులకు పోర్టబుల్ ఏసీలు అందుబాటులోకి వచ్చేశాయ్. ఇవి బరువులో తేలిక.. అలాగే ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లిపోవచ్చు. ఈ పోర్టబుల్ ఏసీలు మన చుట్టూ ఉన్న వేడి ఉష్ణోగ్రతలను చల్లగా మారుస్తాయి. మరి ఆ పోర్టబుల్ ఏసీల్లో నుంచి ఒక మాంచి ప్రోడక్ట్‌ను మీ ముందుకు తీసుకొచ్చేశాం. దాని ఫీచర్లు ఏంటో తెలుసుకుందామా..

ఈ పోర్టబుల్ ఏసీ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. రీచార్జబుల్ ఫ్యాన్‌తో కూడిన ఈ మినీ ఏసీ.. ఆకర్షణీయమైన ఫీచర్లతో అమ్మకానికి లభిస్తోంది. ఇది మీ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని క్షణాల్లో చల్లబరుస్తుంది. సామాన్యులకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులోని ఫ్యాన్ త్రీ స్పీడ్ మోడ్‌తో కంట్రోల్ చేసుకోవచ్చు. దీనిపై ఉన్న చిన్న వాటర్ ట్యాంక్‌లో నీరు లేదా.. ఐస్ క్యూబ్‌లను యాడ్ చేస్తే చాలు.. ఎంచక్కా చల్లటి గాలిని ఎంజాయ్ చేసేయొచ్చు. దీనిని యూఎస్‌బీ కేబుల్‌తో చార్జ్ చేయొచ్చు. అలాగే ఈ పోర్టబుల్ ఏసీ నుంచి వచ్చే ఎల్‌ఈడీ లైట్ 7 రంగులతో మీ రూమ్‌లో కాంతిని ప్రకాశింపజేస్తుంది. దీని ఛార్జింగ్‌కి కేవలం 10 వాట్ల కరెంట్ మాత్రమే సరిపోతుంది. కేవలం రూ. 1200కి లభించే ఈ మినీ ఏసీపై ఓ లుక్కేయండి మరి..(Source)