Spend Wise: అవసరానికి.. లగ్జరీకి తేడా తెల్సుకుని ఖర్చు చేయండి..

Updated on: Mar 13, 2022 | 10:50 AM

నెలవారీ సంపాదన ఎక్కువగా ఉండడంతో సహజంగా చాలా మంది ఖర్చు కూడా ఎక్కువగానే చేస్తుంటారు. బయట హోటళ్లలో తినటం, పార్టీలు, లక్జరీ వస్తువులు అవసరం లేకపోయినా కొనుగోలు చేయటం వంటివి. స్పెండింగ్ హ్యాబిట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకోండి..

నెలవారీ సంపాదన ఎక్కువగా ఉండడంతో సహజంగా చాలా మంది ఖర్చు కూడా ఎక్కువగానే చేస్తుంటారు. బయట హోటళ్లలో తినటం, పార్టీలు, లక్జరీ వస్తువులు అవసరం లేకపోయినా కొనుగోలు చేయటం వంటివి. చాలా మంది అవసరాలకు, లగ్జరీకి మధ్య ఉండే చిన్న గీతను అర్థం చేసుకోవటంలో విఫలమౌతుంటారు. దీనివల్ల వారి ఆర్థిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అసలు వీటికి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో తప్పక చూడవలసిందే..