Silver Price Today: భారీగా పెరిగిన వెండి ధరలు.. హైదారాబాద్‌లో కిలో సిల్వర్ రేట్‌ ఎంతంటే..?

Silver Price Today: దేశంలో వెండి ధరల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే .. మరో రోజు పెరుగుతోంది. అయితే దేశీయంగా

Silver Price Today: భారీగా పెరిగిన వెండి ధరలు.. హైదారాబాద్‌లో కిలో సిల్వర్ రేట్‌ ఎంతంటే..?
Silver Price Today

Updated on: Jan 14, 2022 | 7:17 AM

Silver Price Today: దేశంలో వెండి ధరల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే .. మరో రోజు పెరుగుతోంది. అయితే దేశీయంగా కొన్ని ప్రాంతాల్లో వెండి ధర భారీగా పెరిగితే.. మరికొన్ని ప్రాంతాల్లో తగ్గుముఖం పడుతుంది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం స్థిరంగా కొనసాగుతుంటుంది. ఇక తాజాగా శుక్రవారం హైదరాబాద్‌తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో కిలో వెండిపై రూ.5,000 వరకు పెరిగింది. అలాగే ఢిల్లీతో ముంబైలో రూ.2వేలకు పైగా తగ్గింది. వెండితో తయారు చేసిన విగ్రహాలు, ఇతర వస్తువులను కూడా ప్రజలు అధికంగా కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా వెండి పాత్రలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. శుక్రవారం (జనవరి 14)న వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర.62,000 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.62,000 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.66,000 ఉండగా, కోల్‌కతాలో రూ.62,000 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.66,000 ఉండగా, కేరళలో రూ.66,000 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,000 ఉండగా, విజయవాడలో రూ.66,000 వద్ద కొనసాగుతోంది. ఇలా బంగారం, వెండి ధరలలో మార్పులు కావడానికి ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Gold Price Today: పండుగ పూట మహిళలకు షాక్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం పసిడి రేట్‌ ఎంతంటే..?

BSNL: నాలుగు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టిన BSNL .. జియో, ఎయిర్‌టెల్‌కి గట్టి పోటీ..

క్లాత్‌ మాస్క్‌ వాడుతున్నారా.. N95 మాస్క్ వాడుతున్నారా..! పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..