Silver Price Today: పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అందుకే కొనుగులుదారులంతా ప్రత్యేకంగా వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. ఇటీవల తగ్గిన వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం (డిసెంబర్ 28) దేశీయంగా కిలో వెండి ధర 62,300 గా ఉంది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
* దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక్కడ కిలో వెండిపై రూ. 62,300 లుగా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కూడా సిల్వర్ రేట్స్లో తేడా కనిపించలేదు. ఇక్కడ సోమవారం కిలో వెండి ధర రూ. 62,300గా కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 66,200 గా ఉంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 62,300గా ఉంది.
* కేరళలో కిలో వెండి ధర 66,000లుగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
* హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 66,000గా ఉంది.
* విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 66,000గా ఉంది.
* విశాఖపట్నంలో సిల్వర్ రేట్ రూ. 66,000 వద్ద కొనసాగుతోంది.
కాగా.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.
Also Read: